Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ముచ్చటగా….మూడు సినిమాలు….

ముచ్చటగా….మూడు సినిమాలు….

  • January 2, 2017 / 07:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముచ్చటగా….మూడు సినిమాలు….

సంక్రాంతి పండగ అంటే…తెలుగువారికే కాదు…టాలీవుడ్ కు మరింత పండగ….బడా సినిమాలు, భారీ హంగామా….మామూలుగా ఉండదు…అయితే అదే క్రమంలో మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ తరువాత సీన్ కాస్త రివర్స్ అయిపోయింది….హంగామా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది….ఇక ఆ లోటును పూడ్చడానికి మెగాస్టార్ సైతం ఈ సారి సంక్రాంతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే….ఇక అటు పక్క నట సింహం నందమూరి బాలయ్య గౌతామీ పుత్ర శాతకర్ణి తో దూసుకొస్తున్నాడు…ఇదిలా ఉంటే ఇప్పుడు అసలు పోటీ మెగాస్టార్ నటిస్తున్న తన ప్రతిష్టాత్మక 150 చిత్రం ఖైదీ నం150 మరియు శాతవాహనుల కధను సాక్షాత్కరిస్తున్న బాలయ్య 100వ చిత్రం “గౌతామీ పుత్ర శాతకర్ణి” మధ్యనే….అయితే అదే క్రమంలో ఈ సినిమాల మధ్య మరో చిన్న సినిమా సైతం పండగ బరిలో నిలుస్తుంది.

ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే దిల్ రాజు నిర్మాణంలో నిర్మిస్తున్న “శతమానం భవతి”…ఇక ఇదిలా ఉంటే….ఈ సినిమా ఎపుడు వస్తుంది అన్న వాటిపై ఇంకా సందేహాలు ఉన్నాయి…ఇంతవరకు రిలీజ్ డేట్లపై క్లారిటీ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఇచ్చేశారు….ఆ డేట్స్ విషయాల్లోకి వెళితే…జనవరి 11న అందరికంటే ముందు మెగాస్టార్ దూసుకొస్తున్నారు. అసలైతే రౌటీన్ మాస్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై క్రేజ్ చాలానే ఉంది ఎందుకంటే…రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన తొలి కమర్షియల్ మసాలా ఫిలిం కావడం, మరో పక్క చిరు ప్రతిష్టాత్మక 150వ సినిమా కావడం ఈ సినిమా ప్రత్యేకత….ఇకపోతే బాలయ్య తెస్తున్న తెలుగు చక్రవర్తి చరిత్రను ముందుగా చెప్పినట్లే జనవరి 12న రిలీజ్ చేస్తారని నిన్ననే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది…అదే క్రమంలో శతమానం భవతి సినిమాను 14న విడుదల చేస్తామని దిల్ రాజు క్యాంప్ స్పష్టం చేసేసింది. ఇలా మొత్తానికి 11, 12, 14 తేదీలను బ్లాక్ చేసి పెట్టేశారు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie
  • #Shatamanam Bhavati Movie

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

19 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

22 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

24 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version