Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సరైన హిట్‌ లేని హీరోకు అంత అవసరమా?

సరైన హిట్‌ లేని హీరోకు అంత అవసరమా?

  • December 19, 2020 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరైన హిట్‌ లేని హీరోకు అంత అవసరమా?

కమెడియన్‌గా చేస్తూ హీరోలవ్వడం తెలుగు సినిమాలో కొత్త విషయం కాదు. ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. అలా హీరో అయినవారిలో సప్తగిరి ఒకడు. తనదైన టైమింగ్‌తో కమెడియన్‌గా ఆకట్టుకుంటూ వచ్చిన సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’తో హీరోగా మారాడు. ఆ తర్వాత అడపాదడపా హీరోగా చేస్తూ వస్తున్నాడు. సరైన విజయాలు లేకపోయినా ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టు సెట్‌ చేసుకున్నాడు. అందులో ఒక్క భాషలో కాదు. ఏకంగా నాలుగు భాషల్లో.

అవును సప్తగిరి హీరోగా నటించబోయే కొత్త సినిమా నాలుగు భాషల్లో రూపొందనుందట. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’తో ఫర్వాలేదనిపించాడు. ‘వజ్ర కవచధర గోవింద’తో మళ్లీ నిరాశపరిచాడు. ఆ తర్వాత నటించిన ‘తాగితే తంధాన’ త్వరలో ఓ ఓటీటీలో రాబోతోంది. మరోవైపు సప్తగిరి ‘ఎయిట్‌’ పేరుతో ఓ సినిమాకు ఓకే చెప్పాడట. ఇల్యూషన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో తీసుకొస్తారట. యూనివర్శ్‌ పాయింట్‌ కావడంతో నాలుగు భాషల్లో రూపొందిస్తున్నారని చిత్రబృందం చెబుతోంది.

ఇక్కడివరకు అంతా బాగుంది. పెద్ద హీరోలకే ఇతర భాషల్లో సినిమలు వర్కౌట్‌ కాని ఈ టైమ్‌లో సప్తగిరి లాంటి హీరో టర్న్డ్‌ కమెడియన్‌కి అన్ని భాషలు అవసరమా. నాలుగు భాషలు అంటున్నారు అంటే బడ్జెట్‌ కూడా గట్టిగానే పెట్టేలా ఉన్నారు. మరి అంత డబ్బులు వర్కౌట్ అవుతాయా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే మనం మాత్రం ఆల్‌ ది బెస్ట్‌ అనే చెబుదాం. ఏమంటారు?

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sapthagiri
  • #Comedian Sapthagiri
  • #Sapthagiri Express Movie
  • #Sapthagiri LLB Movie
  • #Tagithe Tandana

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

45 mins ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

2 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

4 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

9 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version