Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sara Ali Khan, Vijay Devarakonda: దర్శకులూ… సారా రెడీ అంటోంది… రాసుకోండి మరి!

Sara Ali Khan, Vijay Devarakonda: దర్శకులూ… సారా రెడీ అంటోంది… రాసుకోండి మరి!

  • December 14, 2021 / 08:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sara Ali Khan, Vijay Devarakonda: దర్శకులూ… సారా రెడీ అంటోంది… రాసుకోండి మరి!

బాలీవుడ్‌ భామల్ని… మీకు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉంది అని అడిగితే… ఠక్కున చెప్పే పేర్లలో మన రౌడీ విజయ్‌ దేవరకొండ ఒకడు. మీకు నచ్చిన సౌత్‌ హీరో పేరు చెప్పమన్నా… ఇలానే చెబుతారు. అలా సారా అలీ ఖాన్‌ను కూడా ఇదే ప్రశ్న వేశారు. దానికి ఆమె కూడా అదే సమాధానం చెప్పింది. ఇద్దరి మధ్య గతంలోనే చిన్నపాటి స్నేహం ఉంది. ఇప్పుడు మరోసారి ఆ స్నేహం బయట పడింది.

సారా అలీ ఖాన్‌ ప్రస్తుతం ‘అతరంగీ రే’ సినిమా ప్రచారంలో బిజీగా ఉంది. అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌ ఇతర ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే విజయ్‌ దేవరకొండ పేరు బయటకు వచ్చింది. ధనుష్‌తో నటించడం గురించి చెప్పండి అని సారా అలీ ఖాన్‌ను అడిగితే… ధనుష్‌ మంచి వ్యక్తి, గొప్ప నటుడు అని చెప్పుకొచ్చింది. ఆయనతో కలసి నటించడం మంచి అవకాశంగా భావిస్తున్నా అని కూడా చెప్పింది.

ఆ తర్వాత అసలు ప్రశ్న వచ్చింది అక్కడ. ధనుష్‌ తర్వాత ఏ సౌత్‌ హీరోతో స్క్రీన్‌ పంచుకోవాలని అనుకుంటున్నారు? అని అడిగితే… ఇంకెవరు విజయ్‌ దేవరకొండ అని చెప్పింది సారా. ఆ విషయంలో ఎలాంటి ఆలోచనే లేదు. విజయ్‌తో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఓకే చేసేస్తా అని చెప్పుకొచ్చింది. గతంలోనూ జాహ్నవి కపూర్‌ కూడా ఇలాంటి మాటలే చెప్పింది. ఇంకా ఏ సినిమా ముందుకు రాలేదు. చూద్దాం సారా మాట నిజమవుతుందేమో.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sara Ali Khan
  • #Hero Vijay Devarakonda
  • #Sara Ali Khan
  • #Vijay Devarakonda

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

15 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

17 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version