బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. లేలేత అందాలు ఆరబోస్తూ కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సారా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.. పాప స్విమ్మింగ్ పూల్, బీచ్ లాంటి ప్లేసుల్లో ఫోటోషూట్స్ చేయడంలో బాగా పాపులర్ అనే సంగతి తెలిసిందే.. రీసెంట్‌గా బీచ్‌లో సైకిల్ ఎక్కి ఫోజులిచ్చింది. పింక్ బికినీ, వైట్ కిమోనోలో సారాను చూసి షాక్ అయ్యారు యూత్ పోరగాళ్లు..
ప్రెజర్ పక్కన పెట్టండి.. జీవితం యొక్క అందాన్ని ఆస్వాదించండి అనేలా కొటేషన్ కూడా ఇచ్చింది. సారా బికినీలో కనిపించిన ప్రతిసారీ ఆ పిక్స్ నెట్టింట ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇటీవల ‘కూలీ నెం.1’ కో స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి బీచ్‌లో సందడి చేస్తున్న పిక్ అయితే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. ఇక ఇస్తాంబుల్‌లో స్విమ్మింగ్ పూల్‌లో.. మల్టీకలర్ స్విమ్ సూట్‌లో కనిపించి అదర గొట్టేసింది..
మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు, వీడియోల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నెట్టింట సారా అలీ ఖాన్ బీచ్ అండ్ పూల్ పిక్స్ గురించే డిస్కషన్ నడుస్తోంది.. ధనుష్, అక్షయ్ కుమార్ నటించిన ‘అత్రాంగి రే’ లో తన పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని అలరించిన సారా.. ప్రస్తుతం విక్కీ కౌశల్ పక్కన లక్ష్మణ్ ఉతేకర్ ఫిలింలో నటించనుంది.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..