Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నెలరోజుల నుంచి కనిపించని కుర్రాడు అలా దొరికేసాడు

నెలరోజుల నుంచి కనిపించని కుర్రాడు అలా దొరికేసాడు

  • August 26, 2019 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెలరోజుల నుంచి కనిపించని కుర్రాడు అలా దొరికేసాడు

సినిమా సెలబ్రిటీలు రోడ్ల మీద కనిపిస్తే చాలు ముందు వాళ్ళకి చేతులెత్తి హాయ్ చెప్పడం కంటే ఫోన్లు పైకెత్తి సెల్ఫీలు అడగడం, వీడియోలు షూట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అలాంటి వీడియోలు, సెల్ఫీలు సెలబ్రిటీలను చాలా చిరాకుపెడుతుంటాయి. కానీ.. పబ్లిక్ ప్లేసస్ లో తప్పని గోల అది. అయితే.. అదే తరహా పబ్లిక్ వీడియో కారణంగా గత నెలరోజులుగా కనిపించకుండాపోయిన ఒక కుర్రాడు దొరికాడు.

sara-ali-khans-viral-selfie-with-a-fan-gives-mp-family-hope-for-their-missing-son1

విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ కు చెందిన అజయ్ అనే కుర్రాడు టెన్త్ ఫెయిల్ అయ్యాడని ఇంట్లో తిట్టడంతో ఆగస్ట్ 17 నుంచి కనిపించడం లేదు. పాపం ఇంట్లో వాళ్ళందరూ తెగ కంగారు పడ్డారు. కట్ చేస్తే.. ఇటీవల ఎయిర్ పోర్ట్ దగ్గర సారా అలీఖాన్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడ తీసిన వీడియోలో అజయ్ ని గుర్తుపట్టారు వారి స్నేహితులు. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలియజేయగా.. కనిపించకూమ్డాపోయిన కొడుకు ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉన్నందుకు సంతోషించారు వారు. ప్రస్తుతం ఆ కుర్రాడి కోసం ముంబైను జల్లెడ పడుతున్నారు పోలీసులు. మొత్తానికి సారా అలీఖాన్ పుణ్యమా అని ఒక తప్పిపోయిన కుర్రాడు దొరికాడన్నమాట.

1

sara-ali-khans-viral-selfie-with-a-fan-gives-mp-family-hope-for-their-missing-son2

2

sara-ali-khans-viral-selfie-with-a-fan-gives-mp-family-hope-for-their-missing-son3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Sara
  • #Sara Ali Khan

Also Read

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

related news

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

trending news

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

17 mins ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

2 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

10 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

22 hours ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 days ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version