Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

  • February 4, 2026 / 03:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్  అందుకుని మంచి జోష్ లో ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కి ట్విన్స్ పుట్టడంతో ఆయన పుత్రోత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ నేపధ్యంలో తన తదుపరి సినిమా కోసం కూడా రెడీ అవుతున్నారు. అయితే మధ్యలో చిరు ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ సినిమాని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది.

Chiranjeevi

అల్మోస్ట్ 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సీజీ వర్క్ కరణంగా డిలే అవుతూ వస్తోంది. ఈ ఏడాది జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చిరు చెప్పుకొచ్చారు.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మరోవైపు చిరంజీవి బాబీ, శ్రీకాంత్ ఓదెల వంటి టాప్ దర్శకులతో సినిమాలు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వీరిలో ముందుగా బాబీ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

chiranjeevi - sara arjun

గతంలో వీరి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి ఈ కాంబినేషన్లో రూపొందే రెండో సినిమా పై ట్రేడ్ వర్గాల వారి దృష్టి గట్టిగానే పడింది. చిరు ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇవ్వాలే కానీ.. 2027 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసేందుకు బాబీ ప్రాపర్ ప్లానింగ్ తో రెడీగా ఉన్నాడు.ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమా కథ ప్రకారం కూతురి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట.

ఆ పాత్ర కోసం ఇప్పటికే హీరోయిన్ కృతి శెట్టిని సంప్రదించినట్టు టాక్ నడుస్తుంది. అయితే కృతి శెట్టి బిజీగా ఉండటం వల్లో.. లేక లుక్ టెస్ట్ ఫెయిల్ అవ్వడం వల్లో కానీ..ఆమె ఈ ప్రాజెక్టులో భాగం అయ్యే అవకాశం లేదని టాక్ వినిపిస్తుంది. ఆమె ప్లేస్ లో ‘దురంధర్’ బ్యూటీ సారా అర్జున్ ఫైనల్ అయినట్టు టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #mega 158
  • #Sara arjun
  • #Tollywood

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version