పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ పంజా లో సారా జేన్ చాలా బాగా నటించింది. తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ.. తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటోంది. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం లేదు. అందుకే ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఏడాది నుంచి ఆమె సినిమాలు ఏవీ రాలేదు. వెబ్ సిరీస్ కి పరిమితమయింది. ఇదే ఆమెకు నచ్చలేదు. అందుకే ఎలాగైనా హీరోయిన్ గా బిజీ అయిపోవాలని భావించింది.
ఇంకేముంది బికినీ ధరించి హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫోటోని షోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. టూ పీస్ దుస్తుల్లో ఆమెను చూసినవారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఆమెలో ఇంత అందం దాగుందా? అని ఫిలిం మేకర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అలా ఉందే కాబట్టే ఎక్కువగా లైకులు, షేర్లు అందుకుంటోంది. సారా జేన్ ఈ సారి మంచి ఛాన్స్ అందుకుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏ చిత్ర పరిశ్రమ నుంచి ముందుగా ఆమెకు కాల్ వెళ్తుందో.. ఆమె ఏ కథకు ఓకే చెబుతుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.