Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » కార్తీ,షారుఖ్ ల సినిమాల కథలు ఒకటేనట.. క్లాస్ పీకిన ఎడిటర్..!

కార్తీ,షారుఖ్ ల సినిమాల కథలు ఒకటేనట.. క్లాస్ పీకిన ఎడిటర్..!

  • October 22, 2022 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కార్తీ,షారుఖ్ ల సినిమాల కథలు ఒకటేనట.. క్లాస్ పీకిన ఎడిటర్..!

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూనే దానికి కమర్షియల్ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు కార్తి. అందుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఇతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. ఇతను నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ నిన్న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ దీపావళికి ‘సర్దార్’ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా… కార్తీ నటించిన ‘సర్దార్’ కథ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ న‌టిస్తోన్న‌ ‘జవాన్’ స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయట. ‘సర్దార్’ ను పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ఇక షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’ కు అట్లీ దర్శకుడు. వీరిద్దరూ తమిళ దర్శకులే.,! ఈ రెండు కథలు ఒకటే అని అర్గ్యూ చేస్తున్నాడు ఓ ట్రేడ్ పండితుడు. అతనే క్రిస్టఫర్ కనగరాజ్.బాలీవుడ్ క్రిటిక్ కె.ఆర్.కె ట్వీట్ ను ఆధారం చేసుకుని అతను ఈ ఊహాగానాలు పోస్ట్ చేస్తున్నాడు.

అతని అనాలసిస్ ప్రకారం ” “కార్తీ #Sardar & అట్లీ #Jawan రెండు సినిమాల కథలు ఒకటేనట.నాన్న – రా ఏజెంట్, కొడుకు – పోలీస్ ఏజెంట్…. నాన్న ఒక మిషన్‌లో ఉన్నప్పుడు (విలన్ పాత్ర కారణంగా) వేరే ప్రదేశంలో/దేశంలో చిక్కుకొనిపోతాడు. కొన్నాళ్ల తర్వాత అతను విలన్‌పై పగ తీర్చుకోవడానికి వస్తాడు. అక్కడ తన కొడుకుని కలుస్తాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్.” అంటూ ఇతను సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అయితే, షారుఖ్ ఖాన్ ‘జవాన్’, కార్తీ ‘సర్దార్’.. రెండింటికీ ఎడిటర్ ఒక్కరే.

అతని పేరు రూబెన్.క్రిస్టఫర్ కనగరాజ్ పోస్టుల పై అతను స్పందిస్తూ… “నేను స్కూల్లో చదువుతున్నప్పుడు , నేను నా స్నేహితులు ‘ ర‌జ‌నీకాంత్‌, విజ‌య‌కాంత్ లు బ్ర‌ద‌ర్స్ ‘అని అనుకొనేవాళ్లం, ‘కాంత్’ అని ఉండడం వల్ల. ఆ త‌ర్వాత నేను ఎదిగాను.కానీ నా స్నేహితుల్లో చాలా మంది బాల్యం ద‌గ్గ‌రే ఉండిపోయారు. అక్కడ రా ఏజెంట్, ఇక్కడ రా ఏజెంట్ అయితే ఒక్కటే కథ అయిపోతుందా.? క్రిస్టఫర్ కనగరాజ్ పోస్టులు స్క్రీన్ షాట్ తీసుకుని ‘జవాన్’ రిలీజ్ అయ్యాక ఆ స్క్రీన్ షాట్స్ చూసి మళ్ళీ పోస్ట్ చేయండి” అంటూ అతను చెప్పుకొచ్చాడు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawan
  • #karthi
  • #PS Mithran
  • #Raashi khanna
  • #Rajisha Vijayan

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

7 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

7 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

7 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

22 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

23 hours ago

latest news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

23 mins ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

3 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version