‘సరైనోడు’ ఐదు రోజుల కలెక్షన్స్

  • April 27, 2016 / 10:21 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అంతా ఊహించినట్లుగానే ‘సరైనోడు’తో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసి మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు టార్గెట్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వేసవి సెలవులు కావడం, ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ ఉండడం.. ఇలా అన్ని అంశాలూ కలుపుకొని ‘సరైనోడు’ మంచి షేర్ వసూలు చేసింది.

నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం : 9.59 కోట్లు
సీడెడ్ : 5.69 కోట్లు
వైజాగ్ : 3.38 కోట్లు
గుంటూరు : 2.78 కోట్లు
ఈస్ట్ గోదావరి : 2.42 కోట్లు
వెస్ట్ గోదావరి : 2.22 కోట్లు
నెల్లూరు : 1.17 కోట్లు
కృష్ణా : 1.92 కోట్లు

ఓవరాల్‌గా ఏపీ+తెలంగాణ షేర్స్ : రూ. 29.17 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus