‘శశి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

  • March 22, 2021 / 04:10 PM IST

ఆది సాయికుమార్ హీరోగా సురభి హీరోయిన్ గా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ‌శి’. ‘శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్’ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అరుణ్ చిలువేరు సంగీతంలో రూపొందిన ‘ఒకే ఒక లోకం’ అనే పాట సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది.అది తప్ప సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏమీ లేకపోవడం గమనార్హం.

ఇక ‘శశి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   0.09 cr
సీడెడ్   0.04 cr
ఉత్తరాంధ్ర   0.05 cr
ఈస్ట్   0.04 cr
వెస్ట్   0.02 cr
గుంటూరు   0.03 cr
కృష్ణా   0.03 cr
నెల్లూరు   0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   0.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.02 cr
ఓవర్సీస్   0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   0.36 cr

‘శశి’ చిత్రానికి 3.2కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 3.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.36కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.14 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus