Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘శ‌శి’ టీజ‌ర్‌ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల‌య్యింది!

ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘శ‌శి’ టీజ‌ర్‌ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల‌య్యింది!

  • December 23, 2020 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘శ‌శి’ టీజ‌ర్‌ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల‌య్యింది!

చిరంజీవి మాట్లాడుతూ, “నా మిత్రుడు సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా న‌టించిన చిత్రం ‘శశి’. టీజ‌ర్ చూస్తుంటే చాలా ర‌గ్‌డ్ ల‌వ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆది ఓ స్వీట్ ల‌వ‌ర్ బాయ్ లాగా, ఓ చాక్లెట్ బాయ్ లాగా క‌నిపించాడు. ‘శ‌శి’ టీజ‌ర్‌లో అత‌డిని చూస్తుంటే.. మ్యాచోగా, దృఢ‌మైన బాడీతో చాలా బాగా క‌నిపిస్తున్నాడు. మంచి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌. ఈ సినిమాతో ఆది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను పొందుతాడ‌నే ప్ర‌గాఢ న‌మ్మ‌కం నాకుంది. ఇలాంటి ఫ్రెష్ స‌బ్జెక్ట్స్ రావాలంటే ఫ్రెష్ థాట్స్ ఉండాలి. అలాంటి థాట్స్ డైరెక్ట‌ర్స్ ద‌గ్గ‌రే ఉంటాయి. అలాంటి డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ నాయుడు. మంచి క‌థ‌తో ఈ సినిమాని చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ వాళ్లు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు, టెక్నీషియ‌న్స్, న‌టీన‌టుల‌ద‌రికీ నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ఆదికి ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాల‌నీ, మంచి విజ‌యం సాధించాల‌నీ ఆకాంక్షిస్తున్నా. ఆదికి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా శుభాకాంక్ష‌లు. హ్య‌పీ బ‌ర్త్‌డే మై బాయ్‌. సాయికుమార్‌, నేను క‌లిసి సినిమాలు చేస్తున్న‌ప్పుడు ఆది పుట్టాడు. అలాంటి చిన్న‌బిడ్డ‌లు ఇవాళ పెద్ద‌వాళ్లై ఈ గ్లామ‌ర్ ఫీల్డ్‌ను ఎంచుకొని, ఇందులో విజ‌యం సాధించ‌డం కోసం వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్నం అన్ని విధాలా స‌ఫ‌లీకృతం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తం సినిమా టీమ్‌కు ఆల్ ద బెస్ట్” అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ, “నా బ‌ర్త్‌డేకి ‘శ‌శి’ టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. నా లుక్ మ్యాన్లీగా చాలా బాగుంద‌ని చెప్ప‌డం హ్యాపీ. ఆయ‌న‌కు థాంక్స్‌. ‘శ‌శి’ ఒక ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ. అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం” అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ, “ఆది తొలి సినిమా ‘ప్రేమ కావాలి’కి అన్న‌య్య విషెస్ ల‌భించాయి. ఇప్పుడు ఆది బ‌ర్త్‌డేకి ‘శ‌శి’ టీజ‌ర్‌ను ఆయ‌న లాంచ్ చేసి, బ్లెస్సింగ్స్ ఇవ్వ‌డం ఆనందంగా ఉంది.” అన్నారు.

త‌మ‌ హీరో ఆది బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిరంజీవి గారి చేతుల మీదుగా ‘శ‌శి’ టీజ‌ర్ రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌న్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Aadi Sai Kumar
  • #Arun Chiluveru
  • #Mega Star Chiranjeevi
  • #Megastar Chiranjeevi

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

2 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

19 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

20 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

21 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

22 hours ago

latest news

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

8 mins ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

2 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

19 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

20 hours ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version