Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Collections » Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • October 6, 2024 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 8 రోజుల్లో  ఎంత కలెక్ట్ చేసిందంటే?

కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy)  కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్  (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు.  తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.

Sathyam Sundaram Collections

మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. ఓపెనింగ్స్, మొత్తంగా పోటీలో కూడా మొదటి వారం పర్వాలేదు అనిపించింది. రెండో వీకెండ్ కూడా స్టడీగా రాణిస్తుంది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.43 cr
సీడెడ్ 0.57 cr
ఉత్తరాంధ్ర 0.67 cr
ఈస్ట్+వెస్ట్ 0.35 cr
కృష్ణా + గుంటూరు 0.47 cr
నెల్లూరు 0.21 cr
ఏపి+ తెలంగాణ 3.7 cr

‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లో ఈ చిత్రం రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.3.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను, దసరా హాలిడేస్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sathyam Sundaram

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

Renu Desai : డాగ్స్ గురించిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ ఆ రేంజ్ లో ఫైర్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్..?

Renu Desai : డాగ్స్ గురించిన ప్రెస్ మీట్ లో రేణు దేశాయ్ ఆ రేంజ్ లో ఫైర్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్..?

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

47 mins ago
అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

4 hours ago
The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

17 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

17 hours ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

18 hours ago

latest news

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

21 hours ago
Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version