Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Jr NTR, Satyadev: ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన సత్యదేవ్!

Jr NTR, Satyadev: ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన సత్యదేవ్!

  • July 30, 2021 / 02:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Satyadev: ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన సత్యదేవ్!

టాలెంట్ తో నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా నేడు థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడగా ఏపీ, తెలంగాణలో సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో థియేటర్లు తెరుచుకున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్యదేవ్ తిమ్మరుసు సినిమా గురించి చెప్పడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిమ్మరుసు ట్రైలర్ కు 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయని తారక్ అన్న రిలీజ్ చేయడం వల్లే ఆ స్థాయిలో వ్యూస్ రావడం సాధ్యమైందని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.

తారక్ కే క్రెడిట్ దక్కుతుందని సినిమా జనాల్లోకి వెళ్లడానికి తారక్ అన్న కారణమని సత్యదేవ్ అన్నారు. ట్రైలర్ రిలీజ్ చేయాలని అడిగిన వెంటనే ఎన్టీఆర్ ఒప్పుకున్నారని సత్యదేవ్ పేర్కొన్నారు. తిమ్మరుసు సినిమా చూస్తానని కూడా తారక్ చెప్పారని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. స్టార్ డమ్ ఉన్న తారక్ వల్ల తమ సినిమా గురించి అందరికీ తెలిసిందని సత్యదేవ్ పేర్కొన్నారు. కేవలం 39 రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లో సత్యదేవ్ షూటింగ్ పూర్తైందని కొత్తతరం ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమా తిమ్మరుసు అని సత్యదేవ్ వెల్లడించారు.

చాలామంది ఈ సినిమా కోర్టు రూమ్ డ్రామా అనుకుంటారని ఈ సినిమా యాక్షన్ డ్రామా అని సత్యదేవ్ పేర్కొన్నారు. యావజ్జీవ శిక్షను తప్పించడం కోసం లాయర్ చేసే పోరాటం తిమ్మరుసు అని సత్యదేవ్ అన్నారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అంశాలకు కూడా చోటు ఉంటుందని సత్యదేవ్ తెలిపారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ankith
  • #Brahmaji
  • #East Coast Productions in Association with S Originals
  • #Jhansi

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

24 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

1 day ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version