Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Satyadev: నటుడిగా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సత్యదేవ్..!

Satyadev: నటుడిగా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సత్యదేవ్..!

  • April 24, 2021 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyadev: నటుడిగా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సత్యదేవ్..!

మొన్న అంటే ఏప్రిల్ 22కి ‘మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌’ చిత్రం విడుదలయ్యి 10 ఏళ్ళు పూర్తయ్యింది. ప్రభాస్ కెరీర్లో ఇదొక సూపర్ హిట్ మూవీ.ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువయ్యేలా చేసిన చిత్రమిది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దశరథ్ దర్శకుడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ద్వారానే ట్యాలెంటెడ్ హీరో స‌త్య‌దేవ్ కూడా సినీ రంగ ప్రవేశం చేశాడన్న సంగతి బహుశా ఎవ్వరికీ తెలిసి ఉండదు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక‌డిగా కనిపిస్తాడు సత్యదేవ్. ఇతని పాత్రకు ఎక్కువ డైలాగులు కూడా ఉండవు. అందుకే సత్యదేవ్ ను ఎవ్వ‌రూ పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు ఇతనొక క్రేజీ హీరో. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు, మంచి నటన కనపరుస్తాడు అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఇతను 6 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘బ్రోచేవారెవరురా’, `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌శ్య‌` వంటి హిట్లు కూడా సత్యదేవ్ అకౌంట్లో ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి… ఇప్పుడు ట్యాలెంటెడ్ యాక్టర్ అనే స్థాయికి ఎదిగాడు. తను సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క మిగిలిన హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు.

అంతేకాదు ‘సాహో’ లో నీల్ నితిన్ ముఖేష్ పాత్రకు అలాగే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో హీరో సూర్య పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా సత్యదేవే.! ఇక తన పదేళ్ళ జర్నీలో భాగమైన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెబుతూ.. ఇటీవల ఓ ట్వీట్ వేసాడు సత్యదేవ్. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Satyadev
  • #Godse
  • #Gurtunda Seethakalam
  • #Hero Satyadev
  • #Satyadev

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

1 hour ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

2 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

21 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

48 mins ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

2 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

2 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

3 hours ago
A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version