Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బంపర్ ఆఫర్ కొట్టేసిన యాక్టర్ సత్యదేవ్…!

బంపర్ ఆఫర్ కొట్టేసిన యాక్టర్ సత్యదేవ్…!

  • August 29, 2020 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బంపర్ ఆఫర్ కొట్టేసిన యాక్టర్ సత్యదేవ్…!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తో ‘ ‘అన్నాటై’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మీనా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ఏర్పడడం … దానికి వ్యాక్సిన్ వస్తేనే కానీ… షూటింగ్ కు హాజరుకాను అని రజినీ చెప్పడంతో.. సంక్రాంతికి ఈ చిత్రం రావడం కష్టమే అని తేలిపోయింది. ఇదిలా ఉండగా … ఈ చిత్రం దర్శకుడు శివ..

తెలుగులో ‘శౌర్యం’ ‘శంఖం’ ‘దరువు’ అనే చిత్రాలు తీసిన సంగతి తెలిసిందే. యాక్షన్ హీరో గోపీచంద్ కు ఇతను మంచి స్నేహితుడు. దాంతో ‘అన్నాటై’ చిత్రంలో విలన్ గా గోపీచంద్ నటిస్తున్నాడు అంటూ ప్రచారం నడిచింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని గోపిచంద్ తేల్చిపడేసాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం … ఆ పాత్రని టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ పోషిస్తున్నట్టు సమాచారం.

ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న సత్యదేవ్ …ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రజినీ సినిమాలో ఛాన్స్ కొట్టాడు అంటే.. అది ఇతనికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Satyadev

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

58 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version