Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Satyadev: అక్షయ్ కుమార్ సినిమాలో సత్యదేవ్!

Satyadev: అక్షయ్ కుమార్ సినిమాలో సత్యదేవ్!

  • May 29, 2021 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Satyadev: అక్షయ్ కుమార్ సినిమాలో సత్యదేవ్!

టాలీవుడ్ స్టార్ హీరో సత్యదేవ్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘పిట్టకథలు’ వెబ్ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఇతడి చేతిలో ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరసు’, ‘గాడ్సే’ వంటి సినిమాలు ఉన్నాయి. అన్నీ చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. చాలా కాలంగా ఈ హీరో తన సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ నటుడికి బాలీవుడ్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తోన్న ‘రామ్ సేతు’ సినిమాలో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సుష్రత్‌ భారుష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి అమెజాన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీన్ని హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాని కోసమే సౌత్ యాక్టర్స్ ను తీసుకుంటున్నారు.

సత్యదేవ్ తో పాటు సీనియర్ నటుడు నాజర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో సత్యదేవ్ తన టాలెంట్ ని నిరూపించుకోగలిగితే అతడికి బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ఈ ఏడాది మార్చిలో ఉత్తప్రదేశ్ లోని అయోధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయింది.
Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #Ram Setu
  • #Satyadev

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

5 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

5 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

6 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

17 hours ago

latest news

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

36 mins ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

2 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version