Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Polimera movie: పొలిమేర సినిమాలో ఆ కమెడియన్ సత్యం రాజేష్ పాత్ర ని మిస్ చేసుకోవటానికి కారణం అదేనా..!

Polimera movie: పొలిమేర సినిమాలో ఆ కమెడియన్ సత్యం రాజేష్ పాత్ర ని మిస్ చేసుకోవటానికి కారణం అదేనా..!

  • November 20, 2023 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Polimera movie: పొలిమేర సినిమాలో ఆ కమెడియన్ సత్యం రాజేష్ పాత్ర ని మిస్ చేసుకోవటానికి కారణం అదేనా..!

డైరెక్ట్ ఓటీటీ లో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర’. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో, గెటప్ శ్రీను మరియు బాలాదిత్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఆసక్తికరమైన ట్విస్టులు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతూ వెళ్లి , క్లైమాక్స్ లో కూడా పార్ట్ 2 కి మంచి లీడ్స్ వదిలాడు డైరెక్టర్.

దీంతో ఆడియన్స్ లో పార్ట్ 2 పై అమితాసక్తి ఏర్పడింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ‘పొలిమేర 2 ‘ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి మంచి సూపర్ హిట్ గా నిల్చింది. ముఖ్యంగా ప్రధాన పాత్రలో కనిపించిన సత్యం రాజేష్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ చిత్రం ఆయన కెరీర్ కి ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు.

అయితే ఈ పాత్ర ని సత్యం రాజేష్ కంటే ముందుగా కమెడియన్ అలీ ని తీసుకుందాం అని అనుకున్నారట. కానీ అలీ రెమ్యూనరేషన్ భారీ డిమాండ్ చెయ్యడం తో అంత బడ్జెట్ పెట్టలేక నిర్మాతలు సత్యం రాజేష్ తోనే సినిమా కానిచ్చేశారు. కానీ ఈ స్థాయి రెస్పాన్స్, అతనికి ఈ చిత్రం ద్వారా ఇంత మంచి పేరు వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ‘పొలిమేర‘ (Polimera) కేవలం రెండు భాగాలు కాదని, మొత్తం 5 చాఫ్టర్లు ఉన్నాయని డైరెక్టర్ ఇది వరకే పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు.

కాబట్టి తదుపరి చాఫ్టర్లు బాగా రిచ్ గా, మరింత క్వాలిటీ తో తీసే అవకాశం ఉంది. వాస్తవానికి కమెడియన్ అలీ కి ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేవు. ఆయన కామెడీ అవుట్ డేటెడ్ అయిపోయింది. ఇలాంటి సమయం లో ఆయన ఈ పాత్ర ని ఒప్పుకొని చేసి ఉంటే అలీ కి గ్రాండ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యేవి, మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అని అందరికీ అనిపించింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Maa Oori Polimera 2
  • #Sathyam Rajesh

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

16 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

16 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

16 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version