Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సత్యదేవ్ సుడి తిరిగినట్లేనా..!

సత్యదేవ్ సుడి తిరిగినట్లేనా..!

  • February 16, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సత్యదేవ్ సుడి తిరిగినట్లేనా..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సత్యదేవ్ ఛాన్స్ కొట్టేశాడా అంటే నిజమే అంటున్నారు సినీ తమ్ముళ్లు. ఇంతకీ మేటర్ ఏంటంటే, గతంలో సత్యదేవ్ యాక్ట్ చేసిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసి మెగాస్టార్ కామెంట్ చేశారు. అంతేకాదు, ఇంటికి పిలిచి మరీ ఎప్రిషియేట్ చేశారు. ఇక్కడ వరకూ కథ బాగానే ఉంది. అయితే, త్వరలో మెగాస్టార్ లూసిఫర్ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సత్యదేవ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడట.

మెగాస్టార్ తో కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చేసరికి ఆనందం పట్టలేకపోతున్నాడు మనోడు. ఒరిజినల్ మలయాళం లూసిఫర్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. పాజిటివ్ గా నటిస్తూ నెగిటివ్ గా ఉండే క్యారెక్టర్ అది. ఆ పాత్రకి ఇప్పుడు సత్యదేవ్ ని తీసుకున్నారట. సత్యదేవ్ అయితే పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ లో సెట్ అవుతాడని చిరంజీవి డైరెక్టర్ మోహన్ రాజాకి సజెస్ట్ చేశాడట. దీంతో సత్యదేవ్ కి ఈ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక రీసంట్ గా సత్యదేవ్ తమన్నా తో కలిసి గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్నాడు. ఇది కన్నడ సినిమా అయిన మాక్ టైల్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఏకంగా మనోడికి చిరంజీవితో ఛాన్స్ వచ్చేసరికి ఆనందం పట్టలేకపోతున్నాడు. అదీవిషయం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lucifer
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Satya Dev

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

40 mins ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

18 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

19 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

20 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

21 hours ago

latest news

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

2 mins ago
Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

18 mins ago
Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

18 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

20 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version