Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Save the Tigers Season 3: ‘సేవ్‌ ది టైగర్స్‌’ వినోదం ఆగలేదు… ఇంకా ఉందట… ఎప్పుడు రావొచ్చంటే?

Save the Tigers Season 3: ‘సేవ్‌ ది టైగర్స్‌’ వినోదం ఆగలేదు… ఇంకా ఉందట… ఎప్పుడు రావొచ్చంటే?

  • April 6, 2024 / 11:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Save the Tigers Season 3: ‘సేవ్‌ ది టైగర్స్‌’ వినోదం ఆగలేదు… ఇంకా ఉందట… ఎప్పుడు రావొచ్చంటే?

నవ్వించడం చాలా కష్టం. అందులోనూ వెబ్‌ సిరీస్‌లతో నవ్వించడం ఇంకా కష్టం. ఎందుకంటే కాస్త నవ్వులు తగ్గినా జనాలు స్కిప్‌ కొట్టేస్తారు. నవ్వు రావడం లేదు అనిపిస్తే పూర్తిగా సిరీసే మార్చేస్తారు. అందుకే గ్రిప్పింగ్‌ ఉండేలా నవ్వులు ఆ సిరీస్‌లో నింపుకోవాలి. రీసెంట్‌ టైమ్స్‌ ఇలాంటి ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌ అంటే ‘సేవ్‌ ది టైగర్స్‌’ (Save the Tigers). ఇప్పటికి రెండు పార్టులుగా వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌కు మూడో సీజన్‌ కూడా వస్తుందట. అయితే దానికి కాస్త సమయం పడుతుంది అంటున్నారు.

ఓటీటీల్లో విజయం సాధించాలంటే వెబ్ సిరీస్‌లకు వ్యూవర్‌ షిప్ ఎక్కువగా ఉండాలి. ప్రియదర్శి (Priyadarshi) , అభినవ్ గోమఠం (Abhinav Gomatam), చైతన్య కృష్ణ (Krishna Chaitanya) మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ‘సేవ్‌ ది టైగర్స్‌’ అలాంటి వ్యూవర్‌ షిప్‌ సంపాదించి దూసుకుపోతోంది. మిగతా భాషల్లో అనువదించగా అక్కడా అదే స్థాయి ఆదరణ అందుకుంటోంది. దీంతో తమ సిరీస్‌కు భారీ విజయం అందించిన ప్రేక్షకులకు సిరీస్‌ రూపకర్త మహి.వి.రాఘవ్‌ (Mahi V Raghav) థ్యాంక్యూ చెప్పారు. అలాగే కొత్త సీజన్‌ వివరాలూ తెలిపారు.

‘సేవ్ ది టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ సాధించిన విజయం చూసి… టీమ్‌ మూడో సీజన్‌ ప్లాన్‌ చేస్తోందట. ప్రస్తుతం టీమ్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని జూన్ నుండి మూడో ‘సేవ్ ది టైగర్స్’ చిత్రీకరణ పనులు షురూ చేస్తారట. ఈ లెక్కన 2025లో ‘సేవ్‌ ది టైగర్స్‌’ మూడో సీజన్‌ను మనం చూసే అవకాశం ఉంటుంది. మరి ఈసారి ఏ స్థాయిలో నవ్విస్తారో చూడాలి.

అనుకోకుండా కలిసిన ముగ్గురు మగాళ్లు స్నేహితులు అవుతారు. భార్యల వల్ల ఇబ్బంది పడుతున్నాం అంటూ కలసిపోతారు. అదే సమయంలో ఆ ముగ్గురు భార్యలు కూడా స్నేహితులు అవుతారు. ఆ తర్వాత వారి మధ్య ఏం జరిగింది, పరిస్థితులు ఎలా మారాయి, దానికి వారేం చేశారు అనేది సిరీస్‌ మెయిన్‌ ప్లాట్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Chaitanya Krishna
  • #Jordar Sujata
  • #Mahi V Raghav
  • #Priyadarshi Pulikonda

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

9 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

10 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

7 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

8 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

8 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

9 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version