Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సవ్యసాచి కంటే ముందుగానే రానున్న అమర్ అక్బర్ ఆంథోని

సవ్యసాచి కంటే ముందుగానే రానున్న అమర్ అక్బర్ ఆంథోని

  • September 24, 2018 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సవ్యసాచి కంటే ముందుగానే రానున్న అమర్ అక్బర్ ఆంథోని

శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ప్రస్తుతం నాలుగు సినిమాలను నిర్మిస్తున్నారు. అందులో ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోని. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవ్యసాచి ఎప్పుడో రిలీజ్ కావాలి. దాని తర్వాత మొదలైన శైలజా రెడ్డి అల్లుడు మూవీ రిలీజ్ అయింది కానీ సవ్యసాచి మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఆ పనులు కూడా పూర్తి చేసి ఆగస్టులోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇంకా శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంథోని సినిమాని అక్టోబర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు. ఇది కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.

దీంతో వాయిదా వేశారు. సవ్యసాచి నవంబర్ లో విడుదల చేసి.. అమర్ అక్బర్ ఆంథోనిని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రవితేజ సినిమాని ముందుగా రిలీజ్ చేసి… నాగచైతన్య సినిమాని నెల తర్వాత విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారు. అంటే అమర్ అక్బర్ ఆంథోని నవంబర్ లో.. సవ్యసాచి డిసెంబర్ లో థియేటర్లోకి రానుందన్నమాట. త్వరలోనే రిలీజ్ డేట్స్ విషయంలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony
  • #Amar Akbar Anthony Movie
  • #naga chaitanya
  • #Ravi teja
  • #Savyasachi

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

7 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

10 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

10 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

11 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

12 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version