వేల కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్!

  • July 12, 2016 / 09:53 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రెమ్యూనరేషన్ మహా అయితే కోటి నుండి 2 కోట్లు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ఏడాదికి 10 నుండి 15 కోట్లు సంపాదిస్తారు. బాలీవుడ్ లో హీరోయిన్స్ అయితే 30 కోట్ల వరకు తన ఖాతాలో వేసుకుంటారు. ఈ నేపధ్యంలో ఓ హీరోయిన్ సంవత్సరానికి సుమారుగా 22 వేల కోట్లు సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘ఎవెంజర్స్’ సిరీస్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకొన్న స్కార్లెట్ జాన్సన్ ప్రస్తుతం హాలీవుడ్ టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. యాడ్స్ తో కూడా బాగానే సంపాదిస్తుంది. ఈ ఏడాదిలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ సంపాదిస్తానని చాలా నమ్మకంగా చెబుతోందీ భామ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus