Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాగార్జున కు బట్టతల ఎందుకు రాలేదో తెలుసా ?

నాగార్జున కు బట్టతల ఎందుకు రాలేదో తెలుసా ?

  • February 7, 2019 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున కు బట్టతల ఎందుకు రాలేదో తెలుసా ?

ఓ కుటుంబంలో తాతకో… తండ్రికో బట్టతల ఉంటే… అది కొడుకులకి కూడా రావడం ఖాయమని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. కొంతమందిని చూస్తే అది నిజమే అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అదంతా ఓ వారసత్వ మహత్యమని కూడా అంటుంటారు. అయితే మన టాలీవుడ్ మన్మధుడు.. ‘కింగ్’ నాగార్జున విషయంలో అలా ఎందుకు జరుగలేదు.. అనే సందేహం కలుగక మానదు. ఎందుకంటే… అక్కినేని నాగేశ్వరరావు కి బట్టతల ఉంది. అలాగే ఆయన పెద్దబ్బాయి వెంకట్ అక్కినేనికి కూడా బట్టతల ఉంది. మరి ఆయన రెండో కొడుకు నాగార్జునకి ఎందుకు బట్టతల రాలేదు? నాగార్జున ఎలాగూ టాప్ హీరో కాబట్టి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ లాంటిది ఏదైనా చేయించుకునుండుంటాడని అందరూ అనుకుంటారు…?

  • ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
  • హీరో జై తో ఎఫైర్…  పై అంజలి కామెంట్స్!
  • హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం

ఇక ఇదే ప్రశ్నని నాగార్జునని అడిగితే ఆయన అసలు నిజం బయటపెట్టాడు. అదేంటో తెలుసా..? నాగార్జున కి కూడా 28 ఏళ్ళ వయసులో జుట్టు పలచబడం మొదలయ్యిందట. నాన్న, అన్నకు లాగానే తనకి కూడా బట్టతల వచ్చేస్తుందేమోనని చాలా భయపడిపోయాడట నాగ్. సరిగ్గా అదే టైమ్ లో కేరళ లో దొరికే ఆయుర్వేద తైలం గురించి ఓ వ్యక్తి నాగ్ కి చెప్పాడట. ఆ తైలం ఖరీదు.. కేవలం 80 రూపాయలు మాత్రమే..! వెంటనే నాగ్ తన పర్సనల్ కాస్ట్యూమర్ శేఖర్ ని కేరళ పంపించాడట. అయితే అక్కడ ఈ తైలాన్ని ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్ మాత్రమే ఇస్తారట. కానీ కొంతమంది 500 రూపాయలకు బ్లాక్ లో కూడా అమ్ముతుంటారట. అలా నాగ్ అసిస్టెంట్ బల్క్ లో .. ఆరు నెలలకు సరిపడా బాటిల్స్ తెచ్చేసాడట. ఆ తైలం రాయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త జుట్టు రావడం మొదలయ్యిందట. ఇక అప్పుడు వచ్చిన జుట్టు ఇప్పటికీ.. ఊడ లేదట. అదండీ ,,, నాగార్జున నిగనిగలాడే కురుల వెనుక ఉన్న రహస్యం……! అంతేకాదు నాగార్జున చాలా వరకూ ఇలా ఆయుర్వేదానికి సంబంధించిన.. సహజ సిద్దమైన నిపుణుల సలహాలనే ఎక్కువ అనుసరిస్తాడని సన్నిహిత వర్గాల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Nagarjuna fitness
  • #Nagarjuna Interview
  • #Nagarjuna Latest News
  • #nagarjuna news

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

trending news

9 hours ago

10 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

11 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

13 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

15 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 days ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version