Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అంత గొప్ప అవకాశం శేఖర్‌ ఎందుకు వద్దనుకున్నాడంటే?

అంత గొప్ప అవకాశం శేఖర్‌ ఎందుకు వద్దనుకున్నాడంటే?

  • December 12, 2020 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంత గొప్ప అవకాశం శేఖర్‌ ఎందుకు వద్దనుకున్నాడంటే?

బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌తో పని చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే అవకాశం రాగానే ఠక్కున ఒప్పేసుకుంటుంటారు. అది హీరోయిన్‌ అయినా, టెక్నీషియన్‌ అయినా. అయితే ఒక వ్యక్తి మాత్రం ఆ అవకాశం వద్దనుకున్నాడు. అందరూ ఎంతగానో అభిమానించే హీరో, తను ఆరాధించే నృత్య దర్శకుడు కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశాన్ని వద్దనుకున్నాడు. ఎవరా టెక్నీషియన్‌, ఏంటా కథ చూద్దాం! టాలీవుడ్‌ టాప్‌ కొరియోగ్రాఫర్లలో శేఖర్‌ మాస్టర్‌ ఒకరు.

మాస్‌, క్లాస్‌, మాంటేజ్‌… ఇలా ఏ థీమ్‌ ఇచ్చినా అదరగొట్టే స్టెప్పులు కంపోజ్‌ చేస్తుంటారు. అందుకే తమ హీరోకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు కంపోజ్‌ చేయాలని ఆశిస్తుంటారు. అందుకు తగ్గట్టే మాస్టర్‌ కూడా వచ్చిన అవకాశాన్ని వదలకుండా చేసి అదరగొడుతుంటాడు. అలాంటి మాస్టర్‌ ఇటీవల సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేసే అవకాశాన్ని వద్దనుకున్నాడట. అయితే అదేదో కావాలని చేయలేదనుకోండి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రీకరణ సమయంలో శేఖర్‌ మాస్టర్‌కు ‘రాధే’లో పని చేసే అవకాశం వచ్చింది.

‘రాధే’లో ఓ పాటకు కొరియోగ్రఫీ చేద్దువు రా’ అని శేఖర్‌ మాస్టర్‌కు ప్రభుదేవా మాస్టర్‌ పిలిచారట. కానీ అప్పటికే ‘సరిలేరు… ’ కోసం డేట్స్‌ ఇచ్చేయడంతో మాస్టర్ వెళ్లలేకపోయారు. అలాంటి సల్మాన్‌తో పని చేసే అవకాశాన్ని వదులుకున్నారు. ఈసారి మళ్లీ అవకాశం వస్తే చేద్దువులే అని ప్రభు మాస్టర్‌.. శేఖర్‌ మాస్టర్‌కు చెప్పారట. అంటే త్వరలోనే మరో బాలీవుడ్‌ సినిమాలో శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు చూడొచ్చన్నమాట.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhu deava
  • #Radhe
  • #Salman Khan
  • #Shekar Master

Also Read

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

related news

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

trending news

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

30 mins ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

2 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

4 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

6 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

22 hours ago

latest news

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

21 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

23 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

24 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

1 day ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version