Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » తన ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి వరలక్ష్మీ

తన ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి వరలక్ష్మీ

  • January 22, 2023 / 02:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి వరలక్ష్మీ

ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి బిజీ ఆర్టిస్టులుగా రాణించిన ఎంతో మంది.. ఇప్పుడు కనుమరుగైపోయారు. అలాంటి వారిలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి ఒకరు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత 30 ఏళ్ల వరకు టాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు. అయితే ఈమె ఎక్కువగా రేప్ కు గురయ్యే అమ్మాయి పాత్రలు, మోసపోయిన యువతి పాత్రలు చేస్తూ వచ్చేది.అప్పుడప్పుడు చెల్లెలి పాత్రలు కూడా చేసేది.

ఈమె ఫేస్ అమాయకంగా కనిపిస్తుంది కాబట్టి.. దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా ఈమెకు అలాంటి పాత్రలు కట్టబెట్టేవారని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులకు సంబంధించిన విషయాల పై స్పందించి షాకింగ్ కామెంట్లు చేసింది. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఈమె “గతేడాది చివర్లో.. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు చాలా ఏడ్చినట్టు తెలిపింది. తర్వాత… ‘నన్ను సిస్టర్ వరలక్ష్మి లేదా బేబీ వరలక్ష్మి అని పిలిస్తే పలుకుతాను కానీ రేపుల వరలక్ష్మి అని పిలిస్తే మాత్రం చాలా బాధపడతాను.

నాతోటి నటీనటులు కొంతమంది రేపుల వరలక్ష్మి అని పిలిచేవారు. అది నాకు అస్సలు నచ్చేది కాదు.నేను ఇక్కడ హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా హీరోయిన్ల రేంజ్లో అయితే సంపాదించుకున్నానని… నాకు పారితోషికం కూడా హీరోయిన్ల రేంజ్లోనే ఇచ్చేవాళ్ళు అని, చెన్నైలో నాకు కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని చాలా మంది చెప్పుకునే వాళ్ళు. కానీ అందులో నిజం లేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవాళ్ళు.

అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకున్నది శాలిని మాత్రమే.నా పారితోషికాలు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా సరిపోయేవి కాదు. మా నాన్న గారు నా స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారు.ఆ తర్వాత సినిమాల్లో చెల్లెలు పాత్రలు చేయడం మొదలుపెట్టిన తర్వాత బాగా పారితోషికాలు అందుకున్నాను.కానీ నాకు కోట్లు విలువ చేసే ఆస్తులైతే లేవు. కానీ ఇప్పటికైతే మాకు కలిగిన దాంతో సంతోషంగానే ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varalaxmi
  • #Actress Varalaxmi
  • #Varalaxmi

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

20 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

21 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

3 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version