Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రోడ్డు పక్కన దోసలు వేసుకుంటున్న సీరియల్ నటి..!

రోడ్డు పక్కన దోసలు వేసుకుంటున్న సీరియల్ నటి..!

  • February 26, 2020 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోడ్డు పక్కన దోసలు వేసుకుంటున్న సీరియల్ నటి..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ల లైఫ్ టైమే చాలా తక్కువ… అలాంటిది సాధారణ నటీమణులు సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ సీరియల్ నటీమణులు పరిస్ధితి మరింత ఘోరమనే చెప్పాలి. హీరోయిన్లు, మెయిన్ ఆర్టిస్ట్ లకు తగినట్టు వీళ్లకి అంత పేమెంట్లు రావు… బహుసా అందుకేనేమో ఓ సీరియల్ నటి ప్రస్తుతం దోసలు వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ టాపిక్ పై తెగ చర్చ జరుగుతుంది. అలా అని ఈమెను ట్రోల్ చేయడం లేదు … ఈమెకు హ్యాట్సాఫ్ కొడుతూ ప్రశంసిస్తూ.. వస్తున్నారు. అవకాశాల కోసం తప్పు దోవ పట్టి వ్యభిచారంలోకి దిగిన నటీమణులను మనం చూస్తూనే వస్తున్నాం. కానీ ఈమె కష్టపడి పనిచేస్తుంది అంటూ చెప్పు కొస్తున్నారు నెటిజన్లు.

Senior Actress becomes a street vendor1

ఇంతకీ ఈమె ఎవరనే గా మీ డౌట్. మలయాళం లో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీరియల్ ఆర్టిస్ట్ కవితా లక్ష్మి. తన పిల్లల్ని చదివించుకోవడం కోసం ఓ పక్కన నటిస్తూనే మరో పక్క ఇలా దోసలు వేసుకుంటూ సంపాదించుకుంటుంది. 13 ఏళ్ల క్రితమే తన భర్త నుండీ విడాకులు తీసుకుని తన ఇద్దరి పిల్లలను చదివించుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంది. ఈమె ఎంతో గొప్ప నటి కాబట్టి ఉదయం .. మధ్యాహ్నం సమయంలోనే దర్శక నిర్మాతలు షూటింగ్ లు ఫినిష్ చేస్తారట. ఇక ఆ వెంటనే ఈమె హై వే పక్కన దోసల డ్యూటీ ఎక్కేస్తుందట. ఎంతో ఇన్స్పిరేషనల్ స్టోరీ కదా..!

1

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor1

2

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor3

3

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor2

4

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor4

5

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor5

6

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor6

7

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor7

8

Senior Actress Kavitha Lakshmi becomes a street vendor8

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #Actress kavitha Lakshmi
  • #Kavita Lakshmi
  • #Serial Actress Kavita Lakshmi

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

13 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

13 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version