అలనాటి హీరోయిన్ మాధవి గ్లామర్ ఫోటోలు వైరల్..!

సినీ పరిశ్రమకు కనక మహాలక్ష్మి గా వచ్చింది..అటు తరువాత మాధవిగా పేరు మార్చుకుని వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. హిట్లు మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ‘ఖైదీ’ సినిమాలో ‘రగులుతుంది మొగలిపొద’ వంటి హాట్ సాంగ్లో హాట్ హాట్ స్టెప్పులు వేసిన ఈ అమ్మడిని చూసి అప్పటి స్టార్ హీరోయిన్లు అంతా వణికిపోయారు.ఆ ఒక్క సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

దాసరి నారాయణ రావు గారు డైరెక్షన్లో తెరకెక్కిన ‘తూర్పు పడమర’ చిత్రంతో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవి.. అటు తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ‘దొంగ మొగుడు’ ‘కోతల రాయుడు’ ‘ ప్రాణం ఖరీదు’ ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ ‘ఖైదీ’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మాతృదేవోభవ’ వంటి ఎమోషనల్ డ్రామాలో నటించి కన్నీళ్ళు కూడా పెట్టించింది.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. నెట్టింట్లో ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి.తొలినాళ్లలో ఈమె బికినీ కూడా ధరించింది. ఆ ఫోటోల్లో మాధవిని చూసిన నెటిజన్లు.. ‘ఏంటి ఈమె మాధవినా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఇవి మాధవి టీనేజ్లో ఉన్నప్పుడు దిగిన ఫోటోలని స్పష్టమవుతుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus