Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shanti Priya: పెళ్లితో సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది: శాంతి ప్రియ

Shanti Priya: పెళ్లితో సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది: శాంతి ప్రియ

  • February 23, 2023 / 10:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shanti Priya: పెళ్లితో సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది: శాంతి ప్రియ

ప్రముఖ నటి భానుప్రియ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి శాంతి ప్రియ. ఈమె తెలుగు తమిళ భాషలతో పాటు హింది సినిమాలలో కూడా నటించారు. మహర్షి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శాంతి ప్రియ ఎన్నో తెలుగు సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటిన్నర సంవత్సరం పాటు సినిమాలలో నటించారు. ఇలా ఏడాదిన్నర కాలంలో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా 5 సినిమాలలో నటించారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తున్న సమయంలోనే శాంతి ప్రియ సిద్ధార్థ రాయ్ అనే నటుడితో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పూర్తిగా సినీ జీవితానికి దూరమయ్యారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాంతి ప్రియ మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాను

అయితే ఎవరి బలవంతం మీద తాను ఇండస్ట్రీకి దూరం కాలేదని గృహిణిగా స్థిరపడటం కోసమే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు. ఇక తన భర్త చనిపోయిన తర్వాత నేను షాక్ లో ఉండిపోయాను. ఆ బాధ నుంచి బయటపడటం కోసం చాలా సమయం పట్టిందని ఇక ముంబైలో తనకు ఎవరూ కూడా తెలియదు అందుకే తాను ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేదాన్ని కాదని తెలిపారు. ఆ సమయంలో నా అమ్మ అక్క సోదరుడు నా పిల్లలకు చాలా అండగా నిలిచారు.

ఇక అమ్మ చెన్నైకి వచ్చేయమని కూడా చెప్పారు. అయితే తన కాళ్లపై తాను నిలబడటం కోసం ఒంటరిగా ముంబైలోనే ఉన్నానని తన తల్లిని స్ఫూర్తిగా తీసుకొని తాను జీవితంలో ముందుకు నడిచానని తెలిపారు. అయితే చాలా రోజుల తర్వాత తాను దారావి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.ఇక తనకు హీరో వెంకటేష్ తో కలిసి నటించాలని ఉండేది కానీ ఆ కోరిక మాత్రం తీరకుండా ఉందని ఈ సందర్భంగా శాంతి ప్రియ తెలియజేశారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shantipriya
  • #Actress Shantipriya
  • #Maharshi
  • #Shantipriya

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 mins ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version