Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » సీనియర్ హీరోయిన్స్ తో సత్సంబంధాలు మైంటైన్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్ట్

సీనియర్ హీరోయిన్స్ తో సత్సంబంధాలు మైంటైన్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్ట్

  • March 27, 2019 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ హీరోయిన్స్ తో సత్సంబంధాలు మైంటైన్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్ట్

ఇదివరకు వెబ్ సైట్స్ లో మాత్రమే గాసిప్పులు కనిపించేవి. ఈమధ్యకాలంలో న్యూస్ పేపర్స్ కూడా ఆ గాసిప్స్ ను పబ్లిష్ చేయడం మొదలెట్టాక. వెబ్ సైట్స్ కి, న్యూస్ పేపర్స్ కి పెద్ద తేడా లేకుండాపోయింది. అయితే.. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక వార్త ప్రచురించింది. అదేంటంటే.. 50 ఏళ్ల వయసు పైబడిన ఒక సీనియర్ హీరో టర్నడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించిన ఓ సీనియర్ హీరోయిన్ టర్నడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సన్నిహితంగా మెలుగుతున్నాడని.. చాలా సినిమాల్లో హీరోయిన్ లేదా హీరో మదర్ గా నటించే ఆవిడ హైద్రాబాద్ ఎప్పుడు వచ్చినా ఆ సీనియర్ ఆర్టిస్ట్ గారి ఇంట్లోనే ఉంటుందని, ఇద్దరి నడుమ అనుబంధానికి మించినదేదో నడుస్తోందని రాశారు.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఆ సీనియర్ హీరోయిన్ ఎవరనేది గెస్ చేయడానికి టైమ్ పట్టలేదు కానీ ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు అనేది మాత్రం జనాలకి అర్ధం కాలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆ సీనియర్ ఆర్టిస్ట్ గారు కేవలం ఆ ఒక్క సీనియర్ హీరోయిన్ తో మాత్రమే కాక మరో ఆవిడతోనూ భాగోతం సాగిస్తున్నాడట. అసలు లేటు వయసులో ఈరేంజ్ లో నాటు సరసాలు కొనసాగిస్తున్న ఆ యాక్టర్ ఎవరా అని అందరూ బుర్రలు చించేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరంటారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Latest tollywood Film News Updates
  • #latest tollywood gossips
  • #latest tollywood News Updates
  • #latest Tollywood Updates
  • #Senior Character Artist

Also Read

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

related news

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’.. ఈసారి మిస్సయితే ఎలక్షన్స్ కి మరో పెద్ద చిక్కు!

trending news

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

43 mins ago
Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

3 hours ago
Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

4 hours ago
Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

4 hours ago
The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

20 hours ago

latest news

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

53 mins ago
Sankranti 2026: సంక్రాంతి బాక్సాఫీస్.. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది..

1 hour ago
Nagarjuna : ‘ధురంధర్’ మూవీ లో ఆ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ నాగార్జుననే అంట .. కానీ ??

2 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’.. ఈ వంటకాన్ని ఎంతమంది వండారో తెలుసా? ఏదైతేనేం…

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’.. ఈ వంటకాన్ని ఎంతమంది వండారో తెలుసా? ఏదైతేనేం…

4 hours ago
Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version