Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘అన్‌స్టాపబుల్’ షోకి గెస్టులుగా ఒకప్పటి గ్లామర్ క్వీన్స్!

‘అన్‌స్టాపబుల్’ షోకి గెస్టులుగా ఒకప్పటి గ్లామర్ క్వీన్స్!

  • December 4, 2022 / 12:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అన్‌స్టాపబుల్’ షోకి గెస్టులుగా ఒకప్పటి గ్లామర్ క్వీన్స్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్‌స్టాపబుల్’ అనే షోను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆహా’లో ఈ షో ప్రసారమవుతోంది. ఇప్పటికే సీజన్ 1ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 2 నడుస్తోంది. ఈసారి కాంబినేషన్స్ తో షోని నడిపిస్తున్నారు. గెస్ట్ లుగా ఇద్దరు, ముగ్గురు వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా ‘అన్‌స్టాపబుల్2’ మొదలైంది. ఆ తరువాత సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు గెస్ట్ లుగా వచ్చారు.

అడివి శేష్, శర్వానంద్ లతో నెక్స్ట్ ఎపిసోడ్.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్‌లతో మరో ఎపిసోడ్ టెలికాస్ట్ చేశారు. తాజాగా అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావులతో కొత్త ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఈ షోలోకి ఇద్దరు సీనియర్ హీరోయిన్లను తీసుకురాబోతున్నారట. సీనియర్ హీరోయిన్లు జయప్రద, జయసుధలతో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలయ్యతో కూడా కలిసి సినిమాల్లో నటించారు. ఆ సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారు. వీరితో పాటు మరో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ లను ఈ షోలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

Jayaprada

వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పెద్దగా మాట్లాడే బ్యాచ్ కాదు కానీ బాలయ్య షో కోసం ఇద్దరినీ ఒప్పించి తీసుకురాబోతున్నారు. ఈ నెలలలో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగనుందని సమాచారం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Unstoppable Season 2

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

41 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

26 mins ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version