Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » యంగ్ హీరోని నమ్ముకున్నాడు.. ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు

యంగ్ హీరోని నమ్ముకున్నాడు.. ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు

  • February 20, 2020 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ హీరోని నమ్ముకున్నాడు.. ఉన్నదంతా అమ్ముకుంటున్నాడు

ఆయనో సీనియర్ నిర్మాత. తనతోపాటు సినిమాలు నిర్మించిన నిర్మాతలందరూ సంపాదించిన డబ్బుతో హ్యాపీగా బ్రతికేస్తుండగా.. ఆయన మాత్రం తాను సంపాదించిన డబ్బుని మళ్ళీ సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. మంచి సినిమాలు మాత్రమే తీస్తారు అనే ఇమేజ్ ఉన్న ఆయన ఒకానొక సందర్భంలో తనకు తెలియకుండానే ఒక బూతు సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు. అప్పట్నుంచి ఒక మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ.. ఎందుకో మంచి సినిమా తీయడం, ఆ సినిమాతో హిట్ కొట్టడం అనేది కుదిరిచావడం లేదు.

దాంతో.. వరుసబెట్టి నిర్మించిన సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఖాళీ అయిపోవడమే కాక అప్పుల్లో మునిగిపోయారట. ఇక రీసెంట్ గా ప్రొడ్యూస్ చేసిన సినిమాకి భారీ స్థాయిలో హైప్ వచ్చినా, కనీస స్థాయి లాభాలు ఆర్జించలేకపోయింది. దాంతో ఉన్న అప్పులు పెరగడమే కాక క్లియర్ చేయాల్సిన రెమ్యూనరేషన్స్ లిస్ట్ కూడా పెరిగిపోయింది. దాంతో మరో దారి లేక హైద్రాబాద్ లోని కాస్ట్లీ లొకేషన్ లో ఉన్న ఇంటిని అమ్మేశాడట. ఆ వచ్చిన డబ్బుతో అప్పులు, రెమ్యూనరేషన్స్ క్లియర్ చేస్తున్నాడు ఆ సీనియర్ ప్రొడ్యూసర్. మరి ఇంత పెద్ద దెబ్బ అనంతరం సినిమాల నుండి దూరమవుతాడా లేక సినిమా మీద ఉన్న అభిమానంతో మళ్ళీ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడా అనేది చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #Director
  • #Movies
  • #Producers

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

15 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

16 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

16 hours ago

latest news

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

15 mins ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

23 mins ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

52 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

59 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version