Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » సీనియర్ స్టార్ హీరోలు ఆ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారా.. ఏమైందంటే?

సీనియర్ స్టార్ హీరోలు ఆ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారా.. ఏమైందంటే?

  • December 31, 2023 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ స్టార్ హీరోలు ఆ డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారా.. ఏమైందంటే?

సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జునలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోల సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. వెంకటేశ్ నటించిన సైంధవ్, నాగ్ నటించిన నా సామిరంగ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ నెల 14వ తేదీన నా సామిరంగ మూవీ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది.

అయితే సీనియర్ స్టార్ హీరోలు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. బాలయ్య కెరీర్ విషయానికి వస్తే బాబీ డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తో బాలయ్య బిజీగా ఉన్నారు. వెంకటేశ్, నాగ్ కూడా యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

సీనియర్ హీరోలకు యంగ్ డైరెక్టర్లు ఏ రేంజ్ హిట్లు ఇస్తారో చూడాల్సి ఉంది. సీనియర్ హీరోలు కలిసి మల్టీస్టారర్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కాంబో సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో సీనియర్ హీరోలు నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక సినిమా రానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య, నాగ్ కూడా కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఇష్టపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఎవరైనా సీనియర్ హీరోల మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #nagarjuna
  • #Venkatesh

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

11 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

40 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version