‘బిగ్ బాస్’ ఫేమ్ బాలాదిత్య హీరోగా నటించిన ‘చంటిగాడు’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు కు చెందిన ఈ అమ్మాయి హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ‘సుందరానికి తొందరెక్కువ’ ‘కోకిల’ ‘గణా’ ‘ఆదివారం ఆడవాళ్ళకు సెలవు’ ‘భూకైలాస్’ ‘లక్ష్మీ కళ్యాణం’ ‘హై వే’ ‘పాండురంగడు’ ‘తమాషా చూద్దాం రండి’ ‘స్వీట్ హార్ట్’ ‘పున్నమినాగు’ ‘సందడి’ ‘మౌనరాగం’ ‘ప్రేమ చరిత్ర’ ‘శ్రీ వాసవి వైభవం’ ‘అడ్డా’ ‘రోగ్’ వంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మడు..
ఆ తర్వాత బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చింది. ‘ఇద్దరు అమ్మాయిలు’ ‘నా కోడలు బంగారం’ ‘గిరిజ కళ్యాణం’ వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే ‘దేవత’ సీరియల్ ఈమెకు బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె సీరియల్స్ లో నటించాలి అంటే రోజుకు రూ.25 వేలు పారితోషికం చెల్లించుకోవాలి. బుల్లితెర పై ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఇదిలా ఉండగా..
ఈమెకు పెళ్ళైన సంగతి తెలిసిందే. ఈమె భర్త పేరు ధర్మ. ఈ దంపతులు బయట ఎక్కువగా కనిపించరు. అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను మీరు ఓ లుక్కేయండి :
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?