Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ఏప్రిల్ 1 న విడుదలవుతున్న “సేవాదాస్”లో నటించడం మాకు గర్వంగా ఉంది!!

ఏప్రిల్ 1 న విడుదలవుతున్న “సేవాదాస్”లో నటించడం మాకు గర్వంగా ఉంది!!

  • March 13, 2022 / 11:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏప్రిల్ 1 న విడుదలవుతున్న “సేవాదాస్”లో నటించడం మాకు గర్వంగా ఉంది!!

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్ర పోషించిన భానుచందర్, హీరో-డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్, నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా- సీతారామ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు ఎమ్.చౌహాన్, సెకండ్ హీరో-హీరోయిన్స్ వినోద్ రైనా, రేఖా నిరోష పాలుపంచుకుని చిత్ర విశేషాలు వెల్లడించారు.

Click Here To Watch Now

బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే “సేవాదాస్” చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్- భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా “సేవాదాస్” చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు అభినందించారు. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “సేవాదాస్” సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు. నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ… “సేవాదాస్” రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.

ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా-రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు. ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KPN Chauhan
  • #sevadas movie
  • #Suman

Also Read

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

related news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

trending news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

2 hours ago
War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

2 hours ago
Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

3 hours ago
Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

8 hours ago
Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

10 hours ago

latest news

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

9 hours ago
War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

10 hours ago
LCU: ‘ఎల్‌సీయూ’లో సర్‌ప్రైజ్‌ ఉందంట.. అది అదేనా? లేక వేరేదా?

LCU: ‘ఎల్‌సీయూ’లో సర్‌ప్రైజ్‌ ఉందంట.. అది అదేనా? లేక వేరేదా?

10 hours ago
61 ఏళ్ళు వచ్చినా ఆ హ్యాబిట్ పోలేదు : సుధ

61 ఏళ్ళు వచ్చినా ఆ హ్యాబిట్ పోలేదు : సుధ

11 hours ago
Lokesh Kanagaraj: కార్తీని లోకేష్ సీరియస్ గా తీసుకున్నాడా?

Lokesh Kanagaraj: కార్తీని లోకేష్ సీరియస్ గా తీసుకున్నాడా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version