Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Shah Rukh Khan: 20ఏళ్ళ తరువాత రాబోతున్న బిగ్గెస్ట్ కాంబినేషన్

Shah Rukh Khan: 20ఏళ్ళ తరువాత రాబోతున్న బిగ్గెస్ట్ కాంబినేషన్

  • May 11, 2021 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: 20ఏళ్ళ తరువాత రాబోతున్న బిగ్గెస్ట్ కాంబినేషన్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ బాక్సాఫీస్ హిట్టు కొట్టి కొన్నేళ్లవుతోంది. హిట్స్ రాలేదన్న బెంగతో వెండితెరకు కూడా గ్యాప్ ఇచ్చాడు. చివరగా 2018లో జీరో సినిమా తరువాత మరో సినిమాను విడుదల చేయలేదు. కథలపై చర్చలు బాగానే జరువుతున్నాడు గాని ఏ సినిమా కూడా సెట్స్ పైకి రావడం లేదు. మొదట తమిళ్ దర్శకుడు అట్లీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కానీ రాజ్ కుమార్ హిరాని రాగానే తమిళ దర్శకుడిని ఓట్టించుకోలేదు.

ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియదు. ఇక ఆ మధ్య ఆదిత్య చోప్రా అంటూ మరో రూమర్ వచ్చింది. ఇక ఆ ప్రాజెక్తులు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో గాని అంతకంటే ముందే షారుక్ తనకు ఇష్టమైన మరో దర్శకుడితో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. షారుక్ ఖాన్ – సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ క్యూట్ లవ్ కథను చేయబోతున్నట్లు సమాచారం.

ఈ కాంబినేషన్లో చివరగా 2002లో దేవ్ దాస్ అనే సినిమా వచ్చింది. ఇక మళ్ళీ ఆ తరువాత 20 ఏళ్ళ అనంతరం మరొక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక యువకుడు ప్రేమ కోసం నార్వేకు సైకిల్ పై వెళ్లిన రియల్ స్టోరీ ఆధారంగా ఆ సినిమా ఉంటుందని సమాచారం. భన్సాలి ఆ నిజమైన ప్రేమ కథకు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే ను జత చేస్తున్నాడట. తప్పకుండా ఆ కథ ఎమోషనల్ ఫీలింగ్ ను కలిగిస్తుందని షారుక్ ఖాన్ కూడా ఒప్పేసుకున్నట్లు టాక్ వస్తోంది. త్వరలోనే ఈ కాంబోపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Chopra
  • #Sanjay Leela Bhansali
  • #Sharukh Khan

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

దక్షిణ భారత సినిమా పరిశ్రమకు గర్వకారణంగా హేషమ్ అబ్దుల్ వహాబ్: సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం

దక్షిణ భారత సినిమా పరిశ్రమకు గర్వకారణంగా హేషమ్ అబ్దుల్ వహాబ్: సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

26 mins ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

17 hours ago

latest news

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

18 hours ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

18 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

18 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

19 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version