Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » లేట్ అవుతుందని హెలికాఫ్టర్ లో షూటింగ్ కి వెళ్తున్నాడట.!

లేట్ అవుతుందని హెలికాఫ్టర్ లో షూటింగ్ కి వెళ్తున్నాడట.!

  • April 9, 2018 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లేట్ అవుతుందని హెలికాఫ్టర్ లో షూటింగ్ కి వెళ్తున్నాడట.!

తెలుగులో మహేష్ బాబు ఓన్లీ ఇండోర్ షూటింగ్స్ ను ప్రిఫర్ చేసినట్లు, పవన్ కళ్యాణ్ వీక్లీ కేవలం మూడు రోజులు మాత్రమే షూటింగ్ చేసినట్లు.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా ఒక అలవాటుంది. అదేంటంటే ఆయన రాత్రిపూట మాత్రమే షూట్ చేస్తాడు. ఉదయం పూట షూట్ చేయడం వల్ల తన అభిమానులు సెట్ కి వచ్చి హడావుడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో షారుక్ ఖాన్ ఈ పద్ధతిని గత కొన్నాళ్లుగా ఫాలో అవుతున్నాడట. అయితే.. ముంబైలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ కారణంగా రాత్రిపూట షూటింగ్ స్పాట్ కి వెళ్లడానికి షారుక్ చాలా ఇబ్బందిపడుతున్నాడట. ఆ సమస్య నుంచి బయటపడడం కోసం ఏకంగా ఒక హెలికాఫ్టర్ ను రెంట్ కి తీసుకున్నాడట.

షారుక్ నటిస్తున్న తాజా చిత్రం “జీరో” షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడి యష్ స్టూడియోస్ కి వెళ్ళడం కోసం షారుక్ కి గంటపైనే పడుతుందట. అసలే రాత్రి 7 నుంచి ఉదయం వరకూ షూటింగ్ లో పాల్గొనే షారుక్ ఖాన్ కి ఈ గంట లేట్ వల్ల షెడ్యూల్స్ సరిగా జరగడంలేదనిపించదట. అందుకే ఒక చాపర్ ను రెంట్ కి తీసుకొన్నాడట. ఆ చాపర్ లోనే రోజూ షూటింగ్ కి వెళ్ళి ఇంటికొస్తున్నాడట షారుక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood News updates
  • #Katrina Kaif
  • #latest Film Entertainment News
  • #Shah Rukh Khan
  • #Telugu Movies News

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

3 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

3 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version