Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shah Rukh Khan: ఎస్.ఆర్.కే కి ఇంత అర్ధం ఉందా..అర్ధం తెలిస్తే దండం పెడతారు..!

Shah Rukh Khan: ఎస్.ఆర్.కే కి ఇంత అర్ధం ఉందా..అర్ధం తెలిస్తే దండం పెడతారు..!

  • September 18, 2023 / 11:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: ఎస్.ఆర్.కే కి ఇంత అర్ధం ఉందా..అర్ధం తెలిస్తే దండం పెడతారు..!

ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో షారుఖ్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ తర్వాత బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అతనే. మన చిన్నతనం లో బాలీవుడ్ అంటే షారుఖ్ ఖాన్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. ఆరోజుల్లో ఆయన డామినేషన్ ఆ రేంజ్ లో ఉండేది. ఎన్నో కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన.

అయితే గత దశాబ్దం లో షారుఖ్ ఖాన్ కి గడ్డు కాలం ఎదురైంది అనే చెప్పాలి. తన తోటి స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటే, షారుఖ్ ఖాన్ మాత్రం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో రేస్ లో బాగా వెనుకబడ్డాడు. కానీ ఈ ఏడాది మాత్రం దెబ్బ తిన్న పులి లాగ ఆయన బాక్స్ ఆఫీస్ వేట ఏ రేంజ్ లో ఉండిందో మనమంతా చూసాము.

ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, రీసెంట్ గా ‘జవాన్’ సినిమాతో మరో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువలో ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే షారుఖ్ ఖాన్ గురించి ఎవరికీ తెలియని ఒక షాకింగ్ నిజం బయటపడింది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  ని షార్ట్ కట్ లో అందరూ ఎస్.ఆర్.కె అని పిలుస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎస్.ఆర్.కె కి మరో అర్థం కూడా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు షారుఖ్ ఖాన్. ఎస్ అంటే శేఖర్ అని, ఆర అంటే రాధ అని , అలాగే కే అంటే కృష్ణ అని, మొత్తం మీద తన పేరు ని శేఖర్ రాధ కృష్ణ అని కూడా పిలుస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ముస్లిం మతం లో పుట్టినప్పటికీ కూడా షారుఖ్ ఖాన్ అన్నీ మతాలను సమానంగా ఆదరిస్తాడు. రీసెంట్ గానే అయన తిరుమల దేవస్థానం ని కూడా దర్శించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shah Rukh Khan

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

31 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

18 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 mins ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

43 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

16 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version