Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shah Rukh Khan: సర్జరీ చేయాలన్న డాక్టర్స్..తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్!

Shah Rukh Khan: సర్జరీ చేయాలన్న డాక్టర్స్..తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్!

  • July 4, 2023 / 09:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: సర్జరీ చేయాలన్న డాక్టర్స్..తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్!

నేషనల్ మీడియా కథనం ప్రకారం షారుక్ ఖాన్ తన అప్ కమింగ్ మూవీ చిత్రీకరణ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్లారు. చిత్రీకరణ సమయంలో ఆయనకు ప్రమాదం జరిగింది. ముక్కుకి తీవ్ర గాయమైంది. వెంటనే సిబ్బంది దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదు, మైనర్ సర్జరీ చేయాలని సూచించారట. సర్జరీ అనంతరం షారుక్ డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం షారుక్ ఖాన్ ఇండియాలో ఉన్నారు. ఆయన మెల్లగా కోలుకుంటున్నారు.

గాయం చిన్నది కావడంతో త్వరగా సాధారణ స్థితికి వచ్చే సూచనలు కలవు. ఈ ప్రమాదంపై షారుక్ ఖాన్ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. షారుక్ కి ప్రమాదం జరిగిందన్న మేటర్ లీక్ కావంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షేమం అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. కాగా షారుక్ ఏళ్ల తరబడి విజయం కోసం తపించారు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ (Shah Rukh Khan) షారుక్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నారు.

ఆయన కమ్ బ్యాక్ మూవీ పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పఠాన్ షారుక్ కి మెమరబుల్ హిట్ ఇచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. పఠాన్ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం పై భారీ హైప్ నెలకొంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. జవాన్ చిత్రంలో ప్రియమణి ఓ కీలక రోల్ చేస్తున్నారు. రెండు వందలకు పైగా బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా జవాన్ తెరకెక్కుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Shah Rukh Khan
  • #shah rukh
  • #Shah Rukh Khan
  • #srk

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

10 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

11 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

10 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version