Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఊ అంటావా.. ఊహు అంటావా స్టెప్పులేసిన షారుక్ & విక్కీ.!

ఊ అంటావా.. ఊహు అంటావా స్టెప్పులేసిన షారుక్ & విక్కీ.!

  • September 30, 2024 / 07:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఊ అంటావా.. ఊహు అంటావా స్టెప్పులేసిన షారుక్ & విక్కీ.!

ఒకప్పుడు దేశం మొత్తం హిందీ పాటలకి డ్యాన్సులు వేసేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ పాటలు ఇండియా మొత్తం హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా.. “నాటు నాటు” గ్లోబల్ గా వైరల్ అయినప్పటినుంచి తెలుగు, తమిళ, మలయాళ పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అయితే.. అంతకంటే ముందు నుంచే “పుష్ప” (Pushpa) పాటలు దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. ముఖ్యంగా “ఊ అంటావా ఊహు అంటావా” అనే పాట అన్నీ భాషల్లోనూ వైరల్ అయిన విషయం తెలిసిందే.

Shah Rukh Khan, Vicky Kaushal

ఈ పాట విననివారు ఎవరు ఉండరు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా దుబాయ్ లో నిర్వహించిన ఐఫా అవార్డ్స్ వేడుకల్లో “పుష్ప” సినిమాలోని ఊ అంటావా.. ఊహు అంటావా అనే పాటకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) & లేటెస్ట్ సెన్సేషన్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) కలిసి స్టెప్పులేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విక్కీ అల్లు అర్జున్ (Allu Arjun) లా నిల్చోగా.. షారుక్ ఖాన్  ఏమో సమంతలా స్టెప్పులేయడం భలే ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

చివర్లో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) స్టెప్పు వేయలేక నడుం పట్టేసినట్లుగా చేసిన కామెంట్ కి ఈవెంట్లో ఉన్నవాళ్లందరూ పడీ పడీ నవ్వుకున్నారు. “పుష్ప 2” (Pushpa 2) డిసెంబర్ 6న విడుదలకానుండగా.. ఆ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఏమిటి? ఆ సాంగ్ లో ఎవరు కనిపించనున్నారు? అనే విషయం ప్రస్తుతం అన్నిటికంటే చర్చనీయాంశమైన విషయంగా మారింది.

ఎందుకంటే సుకుమార్ (Sukumar) -బన్నీ (Allu Arjun) – దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్ ఐటెం సాంగ్స్ కి ఒక రేంజ్ ఉంటుంది. ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో, పుష్ప2 లోని స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ ఇండియన్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తోందన్నమాట. ఆ పాట ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

KING KHAN @iamsrk & @vickykaushal09 dance to ‘Oo Antava’ at the NEXA IIFA Awards 2024#IIFAUtsavam2024 https://t.co/oaOCFOs3qf

— Suresh PRO (@SureshPRO_) September 29, 2024

 ‘సత్యం సుందరం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్.. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa 2
  • #Shah Rukh Khan
  • #Vicky Kaushal

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version