Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కొత్త స్ట్రాటజీ.. వర్కవుట్ అవుతుందా..?

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కొత్త స్ట్రాటజీ.. వర్కవుట్ అవుతుందా..?

  • August 30, 2022 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కొత్త స్ట్రాటజీ.. వర్కవుట్ అవుతుందా..?

ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఉన్న బిగ్గెస్ట్ హీరోల్లో ఆమిర్ ఖాన్ ఒకరు. ‘లగాన్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘దంగల్’ లాంటి సినిమాలతో భారతీయ సినిమా వసూళ్ల రికార్డులను తిరగరాశారు. అలాంటి హీరో నుంచి వచ్చిన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ఫుల్ రన్ రూ.50 కోట్లు కూడా రాలేదు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఆమిర్ ఖాన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఓ వర్గం నెగెటివ్ కామెంట్స్ తో రచ్చ చేసింది. ఆమిర్ ఖాన్ కి ఇండియా అంటే ఇష్టం లేదని.. అలాంటప్పుడు ఇండియాలో ఆయన సినిమాలను ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయంలో ఆమిర్ ఖాన్ తన సినిమాను బాయ్‌కాట్ చేయొద్దంటూ ప్రెస్ మీట్స్ లో రిక్వెస్ట్ చేసినా.. ఫలితం లేకుండా పోయింది. మరోపక్క ఇతర బాలీవుడ్ స్టార్స్ తమ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన మాటలు సినిమాకి ప్లస్ అవ్వకపోగా.. ఇంకా నెగెటివ్ గా మారాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ప్రమోషన్స్ తో జరిగే మంచి కంటే చెడే ఎక్కువ కనిపిస్తుంది. దీంతో కొందరు బాలీవుడ్ స్టార్స్ తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. షారుఖ్ కూడా తమ ‘పఠాన్’ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నారు.

ఇటీవలే ‘పఠాన్’ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఉద్యమం నడిచింది. సినిమా రిలీజ్ టైంలో కచ్చితంగా టార్గెట్ అవుతుంది. అందుకే షారుఖ్.. తను సినిమాను ప్రమోట్ చేయడం కంటే.. సినిమా అవుట్ పుట్ తోనే జనాలు మాట్లాడుకునేలా చేయాలని చూస్తున్నారు. టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలను ఇంట్రెస్టింగ్ గా కట్ చేసి.. ప్రమోషన్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shah Rukh Khan
  • #Pathaan
  • #Shah Rukh Khan

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

21 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 hour ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

2 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version