Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shahrukh Khan: ఫ్లాప్ రైటర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన షారుఖ్!

Shahrukh Khan: ఫ్లాప్ రైటర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన షారుఖ్!

  • April 21, 2022 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shahrukh Khan: ఫ్లాప్ రైటర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన షారుఖ్!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయబోతున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ‘మున్నాబాయ్-1, 2’, ‘3 ఇడియ‌ట్స్’, ‘పీకే’, ‘సంజు’ ఇలా ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ ఘన విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు షారుఖ్ హీరోగా హిరానీ సినిమా అనేసరికి జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేస్తూనే రిలీజ్ డేట్ విషయం కూడా చెప్పేశారు.

Click Here To Watch NOW

ఈ సినిమాను 2023 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా తాప్సీ కనిపించనుంది. ‘డంకి’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కనిక థిల్లాన్ స్క్రిప్ట్ రైటర్ గా వ్యవహరిస్తోంది. ఆమె రాఘవేంద్రరావు మాజీ కోడలన్న సంగతి తెలిసిందే. కోవెల‌మూడి ప్ర‌కాష్‌ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌లోనే జీవించింది. మొదటినుంచి కూడా బాలీవుడ్ సినిమాలకు రైటర్ గా పని చేసింది కనికా.

ఆ తరువాత తెలుగులో ప్రకాష్ డైరెక్ట్ చేసిన ‘సైజ్ జీరో’ సినిమాకి రైటర్ గా వ్యవహరించింది ఈమె. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. కొన్నాళ్లకు ప్రకాష్ తో మనస్పర్థలు రావడంతో అతడి నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం తిరిగి ముంబైకి షిఫ్ట్ అయింది. గతేడాది విడుదలైన ‘హసీనా దిల్ రూబా’ అనే సినిమాకి రైటర్ గా పని చేసింది కనికా. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

అంతకుముందు షారుఖ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ‘జీరో’కు కూడా కనికా రైటర్ గా పని చేశారు. ఆమె ట్రాక్ రికార్డ్ గొప్పగా లేనప్పటికీ.. ఆమె అందించిన స్క్రిప్ట్ తో హిరానీ సినిమా తీయడానికి రెడీ అవ్వడం విశేషం. కానీ దర్శకుడిలా హిరానీ టచ్ ఎలా ఉంటుందో తెలిసిందే. కాబట్టి షారుఖ్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dunki
  • #Kanika Dhillon
  • #Sharukh Khan

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version