Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వాయిదా పడినా శైలజ రెడ్డి అల్లుడు ట్రైలర్

వాయిదా పడినా శైలజ రెడ్డి అల్లుడు ట్రైలర్

  • August 30, 2018 / 05:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాయిదా పడినా శైలజ రెడ్డి అల్లుడు ట్రైలర్

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. తెలుగు పరిశ్రమలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సినిమా టైటిల్ నుంచి కాంబినేషన్ వరకు.. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి సినిమా విడుదల వరకు ప్రతిదీ పట్టించుకుంటారు. అంటే ముహుర్తాలు, కలిసివచ్చే తేదీలు .. ఇలా అలోచించి నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. అలా ఒకసారి ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత అదే సమయాన్ని టీజర్, సినిమాని రిలీజ్ చేస్తుంటారు. కానీ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం విషయంలో మొదటి నుంచి తారుమారు అవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి షూటింగ్ సమయంలో సవ్యసాచి సినిమాకి ఎక్కువగా డేట్స్ కేటాయించడం వల్ల ఇబ్బంచులు మొదలయ్యాయి. దాన్ని అధిగమించి చిత్రాన్ని కంప్లీట్ చేసి ఆగస్టు 31 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

కేరళలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న చిత్ర బృందానికి వరదలు ఆటంకాన్ని కలిగించాయి. దీంతో సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 13 కి వాయిదా వేశారు. సరే ప్రచారాన్ని అయినా భారీగా చేద్దామని భావించారు. నిన్న అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అయితే నిన్న నాగార్జున సోదరుడిలా భావించే నందమూరి హరికృష్ణ ప్రమాదంలో మరణించారు. అందరూ బాధలో ఉన్న కారణంగా ట్రైలర్ రిలీజ్ ఆపేసారు. ట్రైలర్ రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఇలా వరుసగా అడ్డంకులు ఎదురవుతుండడంతో ఎందుకు చైతూ సినిమా విషయంలోనే ఇలా జరుగుతోందని అభిమానులు బాధపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Anu Emmanuel
  • #Shailaja Reddy Alludu
  • #Shailaja Reddy Alludu First Look
  • #Shailaja Reddy Alludu Movie

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

3 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

3 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

4 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

22 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version