Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆగస్ట్ లో మొదలవ్వనున్న షకీలా బయోపిక్!

ఆగస్ట్ లో మొదలవ్వనున్న షకీలా బయోపిక్!

  • July 16, 2018 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్ట్ లో మొదలవ్వనున్న షకీలా బయోపిక్!

తెలుగు రాష్ట్రానికి చెందిన మహిళ అయినప్పటికీ మలయాళ సినిమాల ద్వారా విశేషమైన పాపులారిటీ సంపాదించుకొన్న షకీలా 80ల కాలంలో ఆమె సినిమాలతో ఏకంగా మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లకు కూడా భారీ పోటీగా నిలవడమే కాక.. షకీలా సినిమాలు విడుదలవుతున్నాయంటే.. స్టార్ హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకొనే స్థాయిలో ఉన్న షకీలాను బ్యాన్ చేసి మరీ బయటకు గెంటేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు తన సెక్సీ స్టార్ డమ్ తో రచ్చ చేసిన షకీలా ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంది.

ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించాలని బాలీవుడ్ ఫిక్స్ అవ్వడం, ఆ చిత్రంలో షకీలాగా బోల్డ్ బ్యూటీ రిచా చడ్డా నటించాలని ఫిక్స్ అవ్వడం జరిగాయి కానీ.. కారణాంతరాల వలన ప్రొజెక్ట్ అనుకొన్నట్లుగా సెట్స్ మీదకు రాలేదు. అయితే.. ఇప్పుడు సమస్యలనీ తీరిపోవడంతో ఆగస్ట్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవ్వనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు నిర్మాతలు. షకీలా జీవితం కంటే హాటుగా, ఘాటుగా ఈ చిత్రం ఉండబోతోందట. ఆమె జీవితంలో జనాలకు తెలియని చాలా చీకటి కోణాలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నారని సమాచారం. చూద్దాం మరి షకీలా బయోపిక్ సిల్క్ స్మిత బయోపిక్ “దర్టీ పిక్చర్” తరహాలో సంచలనాలు సృష్టిస్తుందో లేదో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Richa Chadda
  • #Shakeela
  • #Shakeela biopic

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

5 mins ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

46 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version