Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

  • December 28, 2025 / 11:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కి దాదాపు 12 ఏళ్ళ నుండి ఒక్క హిట్టు కూడా లేదు. కానీ అతనికి డీసెంట్ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది. దానిమీద ఆధారపడే అతను వరుస సినిమల్లో నటిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో అతన్ని పరాజయాలు వెంటాడాయి. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘శంబాల'(Shambhala) పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ వంటివి అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Shambhala Collections

కచ్చితంగా ఈసారి ఆది హిట్టు కొడతాడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఇచ్చాయి. అందుకే ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ‘శంబాల’ ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది.

Shambhala Movie Review and Rating

ఎప్పుడైతే ‘శంబాల’ థియేట్రికల్ హక్కులు ఆ సంస్థ టేకప్ చేసిందో..బిజినెస్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా జరిగింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.2వ రోజు ఇంకా బాగా పికప్ అయ్యింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.42 cr
సీడెడ్ 0.15 cr
ఆంధ్ర(టోటల్) 0.45 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.02 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.07 cr
ఓవర్సీస్ 0.12 cr
టోటల్ వరల్డ్ వైడ్ 1.21 కోట్లు(షేర్)

‘శంబాల'(Shambhala) సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన ఏరియాల్లో మేకర్స్ పర్సెంటేజీ పద్దతిలో రిలీజ్ చేసుకున్నారు. సో మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమాకి రూ.1.21 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi
  • #Aadi Sai Kumar
  • #sambhala
  • #sambhala collections
  • #sambhala movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

24 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

23 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

24 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version