Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఎమోషనల్ అయిన శంకర్ కూతురు.. ఏమైందంటే?

ఎమోషనల్ అయిన శంకర్ కూతురు.. ఏమైందంటే?

  • December 13, 2021 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎమోషనల్ అయిన శంకర్ కూతురు.. ఏమైందంటే?

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరోలతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కించిన శంకర్ తెలుగు హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శంకర్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా 2022 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్2 సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుందని తెలుస్తోంది.

ఈ దర్శకునికి ఇద్దరు కూతుళ్లు కాగా పెద్ద కూతురు ఐశ్వర్యకు కొన్ని నెలల క్రితం క్రికెటర్ తో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. శంకర్ రెండో కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు చదువుకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా అదితి శంకర్ డాక్టర్ డిగ్రీని అందుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ డిగ్రీ అందుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అదితి శంకర్ చెప్పుకొచ్చారు. సినిమాల్లో, చదువులో ప్రతిభ కనబరుస్తున్న అదితి శంకర్ టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

తండ్రి దర్శకునిగా కెరీర్ ను కొనసాగిస్తుంటే అదితి మాత్రం హీరోయిన్ గా కెరీర్ ను ఎంచుకున్నారు. కోలీవుడ్ లో వీరుమన్ అనే సినిమాలో అదితి నటించారు. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాతో అదితి శంకర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. శంకర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదితి శంకర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

అదితి శంకర్ కు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్తులో అదితి శంకర్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో నటిస్తారేమో చూడాల్సి ఉంది. ఛాన్స్ వస్తే అదితి శంకర్ తెలుగులో కూడా నటించే అవకాశం ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gouri Kishan
  • #director shankar
  • #shankar

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

23 hours ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 hour ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

2 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

19 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

20 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version