Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: అనీ మాస్టర్ , షణ్ముక్ ఇద్దరూ కాజల్ ని టార్గెట్ చేశారా..?

Bigg Boss 5 Telugu: అనీ మాస్టర్ , షణ్ముక్ ఇద్దరూ కాజల్ ని టార్గెట్ చేశారా..?

  • November 16, 2021 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: అనీ మాస్టర్ , షణ్ముక్ ఇద్దరూ కాజల్ ని టార్గెట్ చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా ముగిశాయి. ముఖ్యంగా సన్నీ, కాజల్ ని హౌస్ మేట్స్ టార్గెట్ చేసి మరీ ఓట్లు వేశారు. కాజల్ ని ఏకంగా నలుగురు ఇంటిసభ్యులు నామినేట్ చేశారు. ఇందులో షణ్ముక్ జస్వంత్ నా మైండ్ లో ఇద్దరు ఉన్నారని, సన్నీ ఆల్రెడీ గిల్టీ బోర్డ్ వేస్కున్నాడు కాబట్టి నేను కాజల్ ని నామినేట్ చేస్తున్నానని అన్నాడు. ఇంట్లో నుంచీ నువ్వు వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయని చెప్తూ నామినేట్ చేశాడు. దీంతో కాజల్ అప్పటికప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ తర్వాత తన నామినేషన్స్ లో పవర్ ని చూపించింది.

ఇంట్లో నుంచీ నేను వెళ్లిపోతే గొడవలు పోతాయి అనడం నాకు నచ్చలేదంటూ తిరిగి షణ్ముక్ ని నామినేట్ చేసింది. అంతేకాదు, లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు నేను సేఫ్ చేశానని కానీ నువ్వు నన్ను చేయలేదని చెప్పింది. దీంతో షణ్ముక్ నువ్వు శ్రీరామ్ చెప్తే లెటర్ శాక్రిఫైజ్ గుర్తుకువచ్చిందని, అంతేకాదనీ స్వతహాగా నువ్వు అస్సలు ఎమోషనల్ అవ్వలేదని చెప్పాడు. అంతేకాదు, నీది ఫేక్ ఎమోషన్ అంటూ కాజల్ పై నిందవేశాడు. నిజానికి శ్రీరామ్ చెప్పిన తర్వాతే కాజల్ షణ్ముక్ ని సేఫ్ చేసింది. కానీ, అంతకముందు శ్రీరామ్ సిరిని సేఫ్ చేయమని డీల్ కుదుర్చుకుని కాజల్ ని బయటకి తీస్కుని వచ్చాడు.

దీంతో ఎటూ ఆలోచించుకోలేని కాజల్ షణ్ముక్ ని సేఫ్ చేసింది. ఈ విషయాన్నే ఇద్దరూ నామినేషన్స్ లో ఆర్గ్యూ చేసుకున్నారు. మరోవైపు అనీమాస్టర్ ని నామినేట్ చేసిన కాజల్ మీరు ఎన్నిసార్లు చెప్పినా నన్ను ఇమిటేషన్ చేస్తున్నారని, డిస్ రెస్పక్ట్ గా వెక్కిరిస్తూ యాక్షన్స్ చేస్తున్నారని చెప్పింది. మీ దగ్గర్నుంచే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని, అంతకుముందు కూడా వరెస్ట్ పెర్ఫామన్స్ ఇచ్చినపుడు ఫోర్స్ గా వాటర్ కొట్టుకోవడం కూడా నాకు నచ్చలేదని చెప్పింది. నన్ను ఫాల్త్ గేమ్ అన్నారని కూడా కాజల్ గుర్తుచేసింది. దీంతో మరోసారి అనీమాస్టర్ డ్యాన్స్ చేస్తూ కాజల్ ని ఇమిటేషన్ చేసే ప్రయత్నం చేసింది.

అంతేకాదు, లాస్ట్ లో తిరిగి కాజల్ ని నామినేట్ చేస్తూ, నేను డ్యాన్స్ చేస్తున్నానని నిన్ను డిస్ రెస్పెక్ట్ చేసేలా అది లేదని క్లియర్ గా చెప్పింది. ఒకవేళ బయట ఎవరైనా అది డిస్ రెస్పక్ట్ అని చెప్తే మాత్రం నీకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నీ కాళ్లు పట్టుకుంటానని శపధం చేసింది.11వ వారం నామినేషన్స్ లో అనీమాస్టర్ ఇంకా షణ్ముక్ ఇద్దరూ కూడా కాజల్ ని కావాలనే టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారా అని అనిపించింది. అంతేకాదు, సిరి ఇంకా రవి ఇద్దరూ కూడా కాజల్ కే ఓటు వేశారు. శ్రీరామ్ చంద్ర మాత్రం ఈసారి కూడా సన్నీని మానస్ లనే టార్గెట్ చేస్తూ నామినేట్ చేశాడు. మొత్తానికి కెప్టెన్ రవి తప్ప, హౌస్ లో అందరూ నామినేషన్స్ లోకి వచ్చేశారు. దీంతో ఈసారి ఎవరి ఓటింగ్ బలం ఎంత అనేది తెలియబోతోంది. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anee Master
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Shanmukh Jaswanth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version