Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Shanmukh Parents: షణ్ముఖ్ కు పేరెంట్స్ పెట్టిన షరతు ఇదే!

Shanmukh Parents: షణ్ముఖ్ కు పేరెంట్స్ పెట్టిన షరతు ఇదే!

  • December 9, 2021 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shanmukh Parents: షణ్ముఖ్ కు పేరెంట్స్ పెట్టిన షరతు ఇదే!

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన షణ్ముఖ్ జశ్వంత్ దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో చాలాసార్లు దీప్తిని తలచుకున్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ విన్నర్ కావాలని దీప్తి ఎంతో కష్టపడుతున్నారు. షణ్ముఖ్ కు సంబంధించిన స్పెషల్ వీడియోలను దీప్తి సునైనా పోస్ట్ చేస్తూ షణ్ముఖ్ కు భారీగా ఓట్లు పోల్ అయ్యే విధంగా చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి తల్లి వచ్చిన సమయంలో కూడా షణ్ముఖ్ దీప్తి గురించి అడిగారు.

షణ్ముఖ్ దీప్తి సునైనా పెళ్లి ఎప్పుడని అభిమానుల నుంచి ప్రశ్నలు వినిపిస్తుండగా ఒక ఇంటర్వ్యూలో షణ్ముఖ్ తల్లిదండ్రులు ఈ ప్రశ్న గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. టీవీలో చూసిన తర్వాతే షణ్ముఖ్ దీప్తిల ప్రేమ గురించి తెలిసిందని వాళ్ల ప్రేమ గురించి ముందుగా తెలియదని షణ్ముఖ్ పేరెంట్స్ చెప్పారు. షణ్ముఖ్ తమతో దీప్తిని ప్రేమిస్తున్నట్టు చెప్పలేదని వాళ్లిద్దరూ టీవీ షోలకు వెళ్లడం, టాటూలు వేయించుకోవడం చూసి లవ్ లో ఉన్నారని తెలిసిందని షణ్ముఖ్ పేరెంట్స్ చెప్పారు.

షణ్ముఖ్ కు ఇష్టమైతే షణ్ముఖ్ దీప్తి పెళ్లికి తమకు అభ్యంతరం లేదని అయితే దీప్తి సునైనా పేరెంట్స్ అంగీకరిస్తే మాత్రమే తాము ఒప్పుకుంటామని షణ్ముఖ్ పేరెంట్స్ చెప్పుకొచ్చారు. మా అబ్బాయి ఇష్టాన్ని మేం కాదనమని అయితే పెళ్లికి చాలా సమయం ఉందని షణ్ముఖ్ పేరెంట్స్ అన్నారు.. షణ్ముఖ్ పెళ్లికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని ముందు షణ్ముఖ్ అన్నయ్య పెళ్లి జరుగుతుందని షణ్ముఖ్ పేరెంట్స్ చెప్పుకొచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepthi
  • #Deepthi Sunaina
  • #Shanmukh
  • #Shanmukh Jaswanth

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

39 mins ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 hour ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

24 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version