Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Srihari: బాలయ్య మాత్రమే ఫోన్ చేశారు.. శ్రీహరి భార్య ఎమోషనల్ కామెంట్స్!

Srihari: బాలయ్య మాత్రమే ఫోన్ చేశారు.. శ్రీహరి భార్య ఎమోషనల్ కామెంట్స్!

  • September 26, 2022 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srihari: బాలయ్య మాత్రమే ఫోన్ చేశారు.. శ్రీహరి భార్య ఎమోషనల్ కామెంట్స్!

దివంగత నటుడు శ్రీహరి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిన ఆయనకు సడెన్ గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయన మరణించారు. వ్యక్తిగతంగా శ్రీహరి గొప్ప వ్యక్తి. ఎందరికో సాయం చేశారాయన. రీసెంట్ గా శ్రీహరి భార్య శాంతి ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

తమకు రెమ్యునరేషన్స్ కరెక్ట్ గా వచ్చి ఉంటే మరో పది ఇళ్లు కొనేవాళ్లమని.. శ్రీహరి గారు చనిపోయిన తరువాత ఇప్పుడున్న ఇంటిపై అప్పులుంటే నగలన్నీ అమ్మేసి తీర్చేశానని చెప్పుకొచ్చింది. అలానే కార్లను కూడా అమ్మేసినట్లు చెప్పింది. చిరంజీవి గారి సంస్థ సహా మరో రెండు, మూడు సంస్థలు మాత్రమే శ్రీహరి గారికి రెమ్యునరేషన్ కరెక్ట్ గా ఇచ్చేవారని.. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని చెప్పుకొచ్చింది.

అయితే శ్రీహరి గారికి సినిమాలంటే పిచ్చి అని.. అందుకే డబ్బులు ఇవ్వకపోయినా నటించేవారని తెలిపింది. శ్రీహరిగారు చనిపోయిన తరువాత ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోలేదని ఎమోషనల్ అయింది. మధ్యలో ఒకసారి బాలకృష్ణ గారు ఫోన్ చేశారని.. ఆయనకు అసలు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదని.. కానీ చేసి మాట్లాడారని తెలిపింది. బాలయ్య నటించిన సినిమాలో శ్రీహరి గారు ఒక క్యారెక్టర్ చేశారట. దానికోసం ఆయన ఫోన్ చేసి..

26srihari

‘శాంతి గారు శ్రీహరిగారు మా సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు. దానికి సంబంధించిన డబ్బులు బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా..? ఏమైనా సాయం కావాలా..?’ అని అడిగినట్లు చెప్పుకొచ్చింది శాంతి. శ్రీహరి గారు చనిపోయిన తరువాత కూడా ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయని.. కానీ బాలయ్యలా ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చింది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disco Shanthi
  • #Nandamuri Balakrishna
  • #Srihari

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version