వెడేక్కిస్తున్న వయ్యారి భామ!

  • May 20, 2016 / 01:58 PM IST

నాగార్జున సరసన “ఎదురులేని మనిషి” అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన షీనా గుర్తుంది కదా. ఒకప్పుడు పాపులర్ వీడియో జాకీ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. అందుకే దేశవిదేశాలు చుడుతోంది. పనిలోపనిగా వెళ్ళిన చోట స్వీమింగ్ పూల్ లో కొన్ని హాట్ ఫోటోలు దిగి తన ట్విట్టర్ ఎకౌంట్ లో పెడుతోంది.

ఏమాత్రం సిగ్గు లేకుండా తన శరీరంలోని “అన్ని” భాగాలనూ బహిర్గిత పరుస్తూ సెల్ఫీలను పోస్ట్ చేసింది. మతి పోగొట్టేలా ఉన్న సదరు ఫోటోలను చూస్తూ వయోబేధం లేకుండా అందరూ మగాళ్ళు మత్తెక్కిపోతున్నారు. మరి మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసమే లేక తన ఫ్యాన్ బేస్ పెంచుకోవడం కోసమే షీనా ఇలా చేస్తోందనుకొంటున్నారు కొందరు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus