Shilpa Chakravarthy: శిల్పా చక్రవర్తి.. 19 వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Ad not loaded.

యాంకర్ శిల్పా రెడ్డి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఈమె కూడా బిజీ యాంకర్ గా రాణించింది. పలు సినిమా వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు.. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ‘ఒరేయ్ తమ్ముడు’, ‘హ్యాపీ’, ‘దోచేయ్’ వంటి పలు చిత్రాల్లో ఈమె నటించి మెప్పించింది. అలాగే పలు సీరియల్స్ లో కూడా నటించింది. ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ రెండు వారాలకు మించి ఈమె హౌస్ లో కొనసాగలేకపోయింది. అటు తర్వాత ఈమె ఎక్కువగా బుల్లితెరపై కూడా కనిపించింది లేదు. అయితే ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ ఈమె కొత్త ఫొటోలతో పాటు ఫ్యామిలీ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్స్ కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ క్రమంలో తమ 19 వ పెళ్లిరోజు సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

‘హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా ‘ అంటూ తన (Shilpa Chakravarthy) భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘నువ్వు కలర్ తక్కువైనప్పటికీ.. నన్ను చాలా బాగా చేసుకుంటావు. ఈరోజు పెళ్లి రోజు కాబట్టి నిన్ను ఎక్కువగా ట్రోల్ చేయాలని అనుకోవడం లేదు’ అంటూ ఆమె తన భర్తతో తీసుకున్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. ఇక లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus