Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » సల్మాన్ తో బంధం అలాంటిది : శిల్పాశెట్టి

సల్మాన్ తో బంధం అలాంటిది : శిల్పాశెట్టి

  • December 20, 2018 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సల్మాన్ తో బంధం అలాంటిది : శిల్పాశెట్టి

విక్టరీ వెంకటేష్ తో ‘సాహస వీరుడు సాగర కన్య’, మోహన్ బాబుతో ‘వీడెవడండీ బాబు’, నందమురి బాలకృష్ణ తో ‘భలేవాడివి బాసూ’, నాగార్జునతో ‘ఆజాద్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి శిల్పాశెట్టి. ప్రముఖ వ్యాపావేత్త రాజ్ కుంద్రాను పెళ్ళి చేసుకున్న శిల్పాశెట్టి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇదిలా ఉండగా గతంలో శిల్పాశెట్టి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 1990లలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో శిల్పా డేటింగ్ చేస్తోందనే వార్తలు ఒక సంచలనమే సృష్టించాయి. పగలు.. రాత్రి అనే తేడా లేకుండా శిల్పాశెట్టి ఇంటకి సల్మాన్ వెళుతుండటంతో… ఏదో జరుగుతోందనే ప్రచారం అప్పట్లో ఓ హాట్ టాపిక్ అయ్యింది. సల్మాన్ – శిల్పా ఇద్దరూ ఈ విషయం పై స్పందించక పోవడంతో ఆ వార్తలకు హద్దు.. అదుపు లేకుండా పోయిందనే చెప్పాలి.

అయితే ఆ విషయం పై శిల్పాశెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించడం విశేషం. సల్మాన్ కు, శిల్పాశెట్టి తండ్రికి మంచి స్నేహబంధం ఉందనీ… ఇద్దరూ కలసి మందు సిట్టింగ్ వేసేవారని… వారి చనువు అలా ఉండేదని … దీని కోసమే సల్మాన్ తరచుగా శిల్పాశెట్టి ఇంటికి వచ్చి వెళ్ళేవాడిని చెప్పింది. అయితే శిల్పాశెట్టి తండ్రి చనిపోయాక తన ఇంటికి సల్మాన్ ఎప్పుడు వచ్చినా సరే నేరుగా బార్ వద్దకు వెళ్ళి … టేబుల్ పై తల పెట్టి ఏడ్చేవాడని చెప్పుకొచ్చింది. అందరూ అనుకుంటున్నట్టు సల్మాన్ కు, తనకు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం జరగలేదని… ఆ రూమర్లు ఇప్పటికీ ఉంటే.. దయచేసి వాని ఆపండి… శిల్పాశెట్టి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan
  • #salman khan and shilpa shetty
  • #salman khan latest
  • #salman khan latest news
  • #shilpa shetty and salman khan

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

32 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

15 hours ago

latest news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

18 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

25 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

4 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version